తే. | గాధిసుతుఁ డంత శ్రీరాముఁ గౌఁగిలించి, యాది నమరుల కొసఁగితి వమృత మిప్పు | 39 |
చ. | క్రతుఫలదాయి నీ కిఁక ధరాతనయామధురాధరాధరా | 40 |
మ. | పువునవ్వు న్మెయితావి విచ్చుసుధచేఁ బొంగారుబంగారుక | 41 |
క. | వెన్నెలవన్నెలకు న్నెల, వన్నెలతదరస్మితంబు లందము జేజే | 42 |
క. | అని వర్ణించుచు మిథిలకుఁ, జనుచో బహువిధకథాప్రసంగంబులచే | 43 |
సీ. | వికచపద్మకుడుంగవిహరమాణరథాంగసహచరచ్చక్రాంగచటులభృంగ | |
తే. | నురగశయనపదాంగజార్యుత్తమాంగ, జీవితోత్తుంగ జననస్థితిప్రసంగ | 44 |
మ. | కని శ్రీరామవిభుండు కౌశికునిచే గంగామహత్త్వంబు విం | 45 |
క. | విమలాత్మక యేమునియా, శ్రమ మిది వికచప్రసూనసత్ఫలపాళీ | 46 |
క. | అన విని రామునిఁ గని రా, ముని యిట్లను రామ గౌతమునియాశ్రమ మి | 47 |
చ. | మునుపు రమామనోహరుఁడు మోహినియై భ్రమయింపఁగాఁ ద్రిలో | |