క. | అడుగుందమ్ముల రజముం, దుడిచె న్శిబికావహుండు తోడనె యొకడ | 31 |
సీ. | నగరువాకిటనె యందలము డిగ్గి బుజాన వలెవాటు వైచిన జిలుగుఁజేల | |
తే. | అనుచు రాముని దీవించి మునివరేణ్యుఁ, డెత్తి యక్కునఁ జేర్చుక యేకపీఠ | 32 |
తే. | మునులపాలిటివాఁడె రాముఁడు నృపాల, నిజమె పల్కితి వనుచు భూభుజుఁడు వనుప | 33 |
మ. | తల హొంబట్టుకులాయలుం దళుకునిద్దాయొంట్లుఁ గస్తూరిప | 34 |
సీ. | అటు నిక్కి చూచిన నమరావతీపురి వీథివారలు వెఱ వేఁకిపడఁగ | |
తే. | గఱకుఁగోఱలు మిడిగ్రుడ్లుఁ జుఱుకుఁజూపు, వ్రేలుఁజన్నులుఁ దెఱనోరు వికృతముగను | 35 |
వ. | ఇవ్విధంబున. | 36 |
ఉ. | తావచియించుమాట జవదాఁటక తాటక నొక్కకోలచే | 37 |
ఉ. | కాచె రఘుప్రవీరుఁ డటఁ గౌశికయాగము సత్క్రియాగము | 38 |