తే. | నామకరణాదికము లుపనయన మవని, రమణుఁ డొనరింపఁ గ్రమమున రాముఁ డనుజ | |
క. | అట నొక్కనాఁడు కౌశిక, జటివరుఁ డరుదెంచి సవనసంరక్షణమున్ | 25 |
సీ. | ధరణి నేకాతపత్రంబుగాఁ బాలించె బ్రహ్మఋషీ, శ్వరపదముఁ గాంచె | |
తే. | వేదమాతను గాయత్రి వెలయఁజేసె, వివిధశస్త్రాస్త్రము లెఱింగె విశదముగను | 26 |
క. | సుతుఁ బంపు మితనివెంటం, గ్రతురక్షణమునకు శుభము గలుగు నటన్నన్ | 27 |
సీ. | సిగకు నందక వెన్కఁ జెరలాడుకురులతో లాగియౌ మట్టికుళ్లాయి దనరఁ | |
తే. | సంజకెంజాయ దగునీలజలద మనఁగ, మెఱుఁగు టెఱమట్టిజిగితోడి మేను మెఱయఁ | 28 |
చ. | వినయము మీఱఁ జేరి రఘువీర పరాకు నృపాలమౌళి చ | 29 |
సీ. | శిర సెత్త మునివ్రేలివరుస గన్పులుగల్గు బలుకొమ్ముమగఱాల పనులపైఁడి | |
తే. | కుట్టుతాపెతబటువులు కొద్దిసులువు, పట్టయొరఁగును గుంకుమపఱపుచలువ | 30 |