క. | చనుదెంచిన నెదురుగఁ జని, వినయంబునఁ దోడి తెచ్చి విభుఁడు సువర్ణా | 7 |
మ. | అనఘాత్మా యనపత్యతాదురిత మత్తాళీంద్ర మస్మన్మనో | 8 |
తే. | అనిన సమ్మతి ఋశ్యశృంగాదిమౌని, పతులఁ గూడి యరుంధతీప్రాణనాథుఁ | 9 |
సీ. | శచిముద్దుమోమునఁ జక్కగాఁ దిలకంబు దిద్దిదిద్దక వచ్చె దేవభర్త | |
తే. | డన్యదివిజులు దామున్నయట్లు వచ్చి, రింతయును దామసములేక ఋశ్యశృంగ | 10 |
మ. | హవిరర్థాగతదేవతావిరహరుష్యన్నిర్జరీభేదన | 11 |
క. | ఆయెడ శిఖిభవపురుషుఁడు, పాయసభాజన మొసంగె బహువిధమంత్రో | 12 |
సీ. | దశరథమేదినీధవుఁడు పాయస మగ్రసతికిఁ గౌసల్యకు సగ మొసంగి | |
తే. | మరలి యెల్ల సుమిత్రకె మమత నొసఁగె, మునుపుఁ గొంచెమె యిచ్చితి ననుచు నెంచి | 13 |
సీ. | హరువుగా మృగనాభి యలఁదితే కుచచూచుకంబుల నైల్యంబు గదియనేల | |