7. శ్రీరామావతారకథ
సప్తమాశ్వాసము
| 1 |
తే. | అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమౌని | 2 |
సీ. | హారిబింబరమావిహారకేళీశ్రాంతి హారికేతనమనోహారిరథము | |
తే. | ధర్మపరధర్మసాధర్మ్యభర్మవిశ్వ, కర్మనిర్మితశర్మదనర్మహర్మ్య | 3 |
క. | ఆపుర మేలున్ దశరథ, భూపాలకుఁ డాజివిజయభుజభుజగమహా | 4 |
చ. | అతఁ డొకనాఁడు నిండుకొలువై చెలువై బలవైరి కెంతయుం | 5 |
సీ. | విశ్వంభరాభారవిధురకుంభీనసప్రతిసృష్టి యెవ్వాని బ్రహ్మయష్టి | |
తే. | కమలసంభవ కమలేశ కమలభృత్క, లాకలాపాది సురలోకలోకభయద | 6 |