మ. | గరిమ ధారుణిఁ ద్రొక్కె దిక్కరులు మ్రొగ్గం గట్టు లిట్టట్టుగా | 112 |
క. | ఖగగతి వ్రాలి ఖరాసి, న్భృగురాముశిరంబు వ్రేయ ఋషి పరశువునం | 113 |
ఉ. | హా యని చేయిసాఁప బహుళాయుధము ల్చెయిగూడు నన్నియు | 114 |
క. | అహమిక భార్గవుఁ డిటువలె, బహులాయుధతతులఁ దునుమఁ బ్రాకామ్యమహా | 115 |
మ. | ఒకచోఁ దేలి మహీశుఁ డీశతగిరింద్రోద్యద్రథారోహణో | 116 |
సీ. | నిబిడరోషజ్వాలనేత్రాగ్నిశిఖలతోఁ బటుతరోగ్రప్రతాపంబు వెలుఁగ | |
తే. | జించి చెండాడె భుజబలోదంచదహిత, హైహయాధీశసేనల నగవితతుల | 117 |
తే. | వశితచే నంత ధారుణీవల్లభుండు, మెఱుఁగు మెఱసినరీతి భ్రమించుచుండి | 118 |
ఉ. | భార్గవరామ నీవు నొకపౌరుషశాలివిఁబోలె మచ్చమూ | 119 |
చ. | ధరణిసురుండ వంచుఁ జెయి దాళితిగాని పరుండవైన దు | |