క. | ఒసఁగినఁ గనుఁగొని కనుఁగొన, నెసఁగిన కెంజాయ పొసఁగ ఋషిపతి మద్ధే | 101 |
తే. | వలదు పొమ్మన విప్రుఁ డావార్తఁ దెలుప, విని నృపాలుఁడు మాతోడ వికటమేల | 102 |
తే. | అటులు గాకున్న దనయిచ్చ యాత్మజులకుఁ, జెప్పి పంపిన విన రేమి సేయువాఁడ | 103 |
ఉ. | మున్నుగ ద్వారరక్షుల సముద్ధతసంగరరంగదక్షులన్ | 104 |
తే. | అంత హతశేషమైన సైన్యంబు గొంత, యెంతయును భీతి నేఁగె దిగంతములకు | 105 |
క. | తనచేతనున్న చాపముఁ, బనిచి నిషంగంబు మెట్టఁబనిచిన నదియుం | 106 |
క. | సంధిలుచు భూనభోంతర, బంధురత న్నిగుడు బాణపంక్తులు దునిమెం | 107 |
క. | చాపము దునిసిన నిషునిధి, రోపంబులు వెడలి తనదు ఱొమ్మగలింపం | 108 |
ఉ. | అంతట నర్జునుం డనుప నాయుధము ల్బహురూపధారులై | 109 |
క. | పరశువున రాముఁ డన్నిటి, నిరసింపఁగ నృపతి యణిమనేర్పున నణువై | 110 |
చ. | దివి భువి నిండియున్న ఘనదేహము మేరులసత్కిరీటము | 111 |