తే. | నర్జునక్షోణిపాలకుఁ డహరహంబు, సేయుయాగంబుల నతండు సేసినట్లు | 71 |
సీ. | ఉడురాజముఖులతో నొకనాఁడు జలకేళి సవరించుచును విలాసంబు గాఁగఁ | |
తే. | వానిఁ గొని చని చెఱసాల వైచె నంతఁ, బౌత్రునకుఁగాఁ బులస్త్యుండు బ్రార్థనంబు | 72 |
సీ. | మఱియొక్కనాఁ డల్ల మహిపుకొల్వున కొక్కబ్రాహ్మణుఁ డరుదెంచి పార్థివేంద్ర | |
తే. | లాదిగాఁ గాల్పనీయ నిజాశ్రమంబు, దగుల వగచుచు వరుణనందనుఁడు రామ | 73 |
చ. | హరియును రేణుకాజలరుహాయతనేత్రకు జమదగ్ని నా | 74 |
చ. | అట నొకనాఁడు రేణుక మహర్షిపురంధ్రులతోడఁ గూడి యె | 75 |
సీ. | అలతి జక్కవపిట్ట లంచుఁ బట్టితిఁ గాని గుబ్బలం చెఱుఁగనే కోమలాంగి | |
తే. | యంచు నర్మోక్తిఁ జెనకుచు మించుఁబోండ్లఁ, గూడి జలకేళిఁ గావించు కోడెకాని | 76 |
శా. | ఏమే రేణుక కూడిరాఁగదవె నీ వెవ్వారి నీక్షించెదే | |