క. | ఆకన్నె రౌచికుఁడు పాణౌకృతఁ గావించి కాంచె నలుగురసుతుల | 63 |
క. | అనవుఁడు నమ్మునిఁ గనుఁగొని, జనపతి యిట్లనియె శౌరి జమదగ్నికి నం | 64 |
ఉ. | నారదమౌనిచంద్రుఁ డొకనాఁడు వినోదము గాఁగ నాసహ | 65 |
చ. | అనవుడుఁ జక్రమూర్తి కమలాసనసూనునిఁ జూచి నవ్వుచున్ | 66 |
చ. | అన విని శౌరిఁ జేరి కలహాశనుఁ డబ్జపలాశలోచనా | 67 |
మ. | అనిన న్వెన్నునిఁ జూచి మౌని కమలాక్షా నీవు నీశక్తియం | 68 |
మ. | అని పద్మాక్షుఁడు పంపఁ జక్రము హసాదంచుం బ్రమోదంబు మీ | 69 |
మ. | అణుమాత్రేతరభక్తియుక్తుఁడయి దత్తాత్రేయు సేవించి య | 70 |
సీ. | మఖభోక్తలయజీర్తి మాన్పఁగా వేలుపువెజ్జు మందులు సారె వెతకసాగె | |