| హో మీ కెంతటితీవ్రమే నిలువరే యొక్కింతసే పంచు న | 77 |
తే. | మఱియు మఱియును వానిమన్మథవికార, ముల విలోకించుచును వేఱెతలఁపు లేక | 78 |
క. | జలములఁ జేలము దడసినఁ, జెలి యది యపు డెఱిఁగి యకట చేసడలె నటం | 79 |
క. | తనపాతివ్రత్యంబున, కును భంగము వచ్చెనేలొకో యని చిత్తం | 80 |
శా. | నానారీతులఁ బిల్చు నెచ్చెలుల వెంటం బోవ కేనూర కే | 81 |
తే. | అనుచుఁ జింతించుచును రిక్తహస్తములను, గదియవచ్చిన యిల్లాలిఁ గాంచి నాథుఁ | 82 |
క. | ఏమన నేరక యూరక, కామిని తలవంచికొనినఁ గపటజ్ఞుండౌ | 83 |
క. | జటివరుఁ డిటువలెఁ గనలుచు, జిటచిటనిప్పుకలు సెదర జిగికనుఁగొనలం | 84 |
శా. | ఔనే యోసి దురాత్మురాల నిను నిల్లా లంచు నే నమ్మియుం | 85 |
తే. | అనిన శ్రీరామరామ యటంచు మౌని, నందనుఁడు హస్తములను గర్ణములు మూసి | 86 |
వ. | అని మఱియు స్వేచ్ఛాగర్భవతు లగుసతులసైతంబు నోర్చి కూర్చుకొను | |