క. | సురపద మేటికి నొసఁగుము, చరణాంబుజభక్తి దైత్యసామ్రాజ్యంబు | 129 |
వ. | అని పల్కుసమయంబున. | 130 |
ఉ. | వల్లభుఁ డిట్లు కట్టువడువార్త చెవింబడ గుండె జల్లనం | 131 |
తే. | నీకుఁ బ్రియముగ దానంబు నెఱపువారు, మోక్ష మందఁగఁ బురుషార్థముల నొసంగు | 132 |
క. | విడిపింపుము నిను రాజ్యం, బడుగము నీవలయువారి కర్పింపుము మే | 133 |
మ. | అని దైన్యంబున విష్ణుపాదనతయై ప్రార్థించు వింధ్యావళీ | 134 |
తే. | ఎవ్వని ననుగ్రహింప నే నిచ్చ నెంతు, వానిసంపద హరియింతు వనజగర్భ | 135 |
వ. | అని పలికి బలి కిట్లనియె. | 136 |
క. | వినుము విరోచననందన, ఘనుఁడవు నీ వన్నిట జగంబుల నీతో | 137 |
తే. | భావిమనువేళ దేవేంద్రపట్టమునను, నిన్ను నిల్పెద నందాఁక నీవు సుతల | 138 |
తే. | కడమయఙ్ఞంబు సమదృష్టి గలిగి నిర్వ, హింపు శుక్ర యటన్న నుపేంద్రుఁ జూచి | 139 |
మ. | వనజాతాక్షుఁడు మాటమాత్రముననే వైరోచనశ్రీలఁ గై | 140 |
క. | అదితియుఁ గశ్యపుఁ డెటువలె, ముద మందిరొ యటులు చెలఁగె ముజ్జగములు న | 141 |
సీ. | ఘనగదాదండంబు గైకొని యిందిరాకాంతుఁడు వాకిలి గాఁచియుండఁ | |
- ↑ తల్లజపల్లవపాణి