| ముఖ్యదైత్యులు దనుజేంద్రు మోసపఱిచి, సిరులు హరియించె హరి యంచుఁ గెరలి యపుడు. | 119 |
మ. | వలదంచుం బలి దెల్పిన న్వినక గర్వస్ఫూర్తి గర్జించుచుం | 120 |
శా. | ఆలోనందసునందముఖ్యహరిసైన్యవ్రాతవాతూలముల్ | 121 |
ఉ. | కట్టినఁ గట్టుఁగాక హరి కట్టడ చేసినకేలు మున్నుగాఁ | 122 |
క. | ఆయౌదార్యము ధైర్యం, బాయాస్తికబుద్ధిఁ జూచి యౌరా యనుచున్ | 123 |
తే. | అంతఁ జిఱునవ్వుతోడ మాయావటుండు, దైత్యపతిఁ జేరి యోయి వదాన్యచంద్ర | 124 |
క. | ఇచ్చెదనని యీకున్న, న్వచ్చుం బాపంబు గౌరవం బగు నీ నీ | 125 |
క. | లేదన నేటికి నిచ్చెద, నాదుశిరంబునను నిల్పు నళినేక్షణ నీ | 126 |
ఉ. | శ్రీదనర న్విశాలకటిసీమ ధరించిన హేమచేలము | 127 |
తే. | వచ్చి తనుఁజూచి బంధంబువలన వినుతి, సేయలేమికి దనలోన సిగ్గుపడుచుఁ | 128 |