| కొదవదెచ్చును స్త్రీబుద్ధి కులముఁ జెఱచుఁ, గాన నాబుద్ధి విని సిరు ల్గనుము నీవు. | 86 |
మ. | అనిన ధర్మవిరోధ మిట్లనుట గా దాచార్య వేదార్థవి | 87 |
క. | అఘటనఘటనాసామ, ర్థ్యఘనుం డీశ్వరుఁ డతండు దలఁచిన కార్యం | 88 |
తే. | శిబి దధీచి విరోచను ల్చిత్రముగను, యాచకుల కిచ్చి రట యంగ మట్టికీర్తి | 89 |
వ. | అని పలుకుచున్న సమయంబున. | 90 |
సీ. | వివిధదేశాయాతవిద్వన్మిధఃకృతాలఘుశాస్త్రవాదకోలాహలంబు | |
తే. | ఖదిరబిల్వాదియూపయుక్తంబు రుక్మ, పక్షపక్షీంద్రచయనవిభ్రాజితంబు | 91 |
శ్లో. | దదాతు లక్ష్మీం తనలోకనాథో, వశంగతేంద్రస్య జగద్ధితస్య | 92 |
క. | అని యుభయార్థంబుల దీ, వనతోఁ డెంకాయ యొసఁగ వామనుచేఁ గై | 93 |
క. | ఒనరించి ధన్య మయ్యెం, జననము పుణ్యుండ నైతి సవఫల మొదవె | 94 |
వ. | అనిన దంభడింభకుం డిట్లనియె. | 95 |
సీ. | చక్రపాణి జయించి సకలలోకము లేలె ఘనశక్తిని హిరణ్యకశిపుఁడాది | |
తే. | ననుచు వామనుఁ డెంచి యో దనుజనాథ, తపము సేయుటకై పదత్రయధరిత్రి | 96 |
మ. | అనఘా కల్పమహీరుహోత్తమము డాయంబోయి కారాకువేఁ | 97 |