| నెన్ని నేర్చితి ననుఁగన్న చిన్నితండ్రి, యనుచు ముద్దాడుచును దల్లి యక్కుఁజేర్చె. | 68 |
మ. | అలరున్నూనెఁ దలంటు గందము నలుం గందంబు పన్నీటిచేఁ | 69 |
క. | ముజ్జగము లుజ్జగింపని, బొజ్జ గదల పాదపద్మముల జిగిజాళ్వా | 70 |
క. | విద్దెము విద్దె మటంచు, న్ముద్దియ లిరుగేల నూన ముద్దులకొడుకు | 71 |
క. | ఉపనయనము గలవేలుపుఁ, దపసులు విధిముఖులు రాఁగఁ దనయునకుం దా | 72 |
మ. | అలరుందావులు ధూపవాసనలు దూర్యారావము ల్పెండ్లిపా | 73 |
సీ. | తపనుఁడు సావిత్రి నుపదేశ మొనరింప బ్రహ్మసూత్రము బృహస్పతి ఘటించ | |
తే. | సప్తఋషులు పవిత్రముల్ శారదాంబ, యక్షమాలిక యీయఁ జెల్వయ్యె మిగులఁ | 74 |
శా. | అక్షీణం బగునట్టికల్మిగల మాయావామనుం డంతటన్ | 75 |
తే. | అంతఁ గ్రమమున శారద యదితి సప్త, ఋషిపురంధ్రులు శచియు దిగీశసతులు | 76 |
క. | తాలిమి మీఱఁగ నెప్పటి, మాలిమితో దేవగురుఁడు మంత్రము దెలుప | 77 |