క. | ప్రతిరోమకూపభాసుర, శతపత్రభవాండకోటిసాహస్రుఁడ వీ | 58 |
మ. | అనిన న్నీ వనుమాట నిక్క మదితీ యైనన్ రహస్యంబు నీ | 59 |
ఉ. | నీవు సమస్తభూతహితనిర్మలచిత్తవు పుణ్యశీలవుం | |
తే. | అదితి యింటఁ బయోవ్రత మాచరించి, భర్తృసంగతి సౌఖ్యసంపదలఁ బొదల | 61 |
తే. | కంజనేత్రుఁడు శుక్లపక్షంబునందు, శ్రవణమున ద్వాదశీదివసమున విజయ | 62 |
తే. | కురిసెఁ బువ్వులవానలు మెఱసె దిశలు, విరిసెఁ గావిరి దుందుభు ల్మొరసె దివిని | 63 |
మ. | మణికోటీరము నక్రకుండలములు న్మాణిక్యకేయూరకం | 64 |
క. | పటుభక్తి మ్రొక్కి యంజలి, ఘటియించి నుతించె వికచకైరవవేళా | 65 |
మ. | రవికోటిప్రతికోటితేజము శరద్రాకేందుబింబాస్యమున్ా | 66 |
క. | అని పొగడ నీకు మేలగు, జనకా మీయందు రెండుజన్మంబుల నేఁ | 67 |
తే. | అనుచుఁ దనరూపుమాటి యవ్వనజనాభుఁ, డర్భకునిలీలఁ గావుకా వనుచుఁ బోర | |