| నిననిను నేమనంగలము నేరము లెంచఁగరాదు గాని యో | 38 |
తే. | ప్రాణవిభుఁ బాసి యతిథిసపర్య ద్రోసి, బంధువుల రోసి పుత్రులఁ బలుచఁజేసి | 39 |
ఉ. | అమ్మరొ నిన్నుఁ బాసి క్షణమైనను రిక్తగృహంబునందు మే | 40 |
క. | రోగి దరిద్రుఁడు పరదే, శాగతుఁడుం దల్లిఁ జూచి యానందించు | 41 |
క. | అని యెన్నివిధంబులఁ దెల్పిన నించుక వినకయున్న బెదరించుచు న | 42 |
మ. | అమితంబై యది వేణువహ్నిగతి దైత్యశ్రేణితోఁ గూడ ద | 43 |
మ. | హరిభక్తాగ్రణి యున్నచోట హరిభాషాధీశరుద్రాదు లుం | 44 |
క. | కానం దననెమ్మదికొల, కానందము మీఱ విష్ణుహంసము సువివే | 45 |
తే. | అదితి యీరీతి దివ్యసహస్రవర్ష, ములు నిరాహారయై ఘోరముగఁ దపంబు | 46 |
సీ. | కలిమిచిల్కలకొల్కి గబ్బిగుబ్బలగట్టితన మెఱింగిన యురఃస్థలము మెఱయఁ | |
తే. | గమలగర్భేశముఖు లిరుగడల నడువ, జయజయధ్వానముల యోగిజనము పొగడ | 47 |
ఉ. | పశ్యలలాటజూటతటపాటలసూచితరాగచంద్రస | |