ఉ. | అప్పు డిదౌరయంచుఁ ద్రిదశాధిపుఁ డెంతయు నాగ్రహంబుతో | 24 |
చ. | విడువిడు పట్టరాకు మలివేణి యటంచును జాతికెంపురా | 25 |
చ. | గురునిముఖంబు సూచి శతకోటిని నిన్నను మొన్ననోకదా | 26 |
సీ. | రంభోరురంభాదిగంభీరపుంభావసంభోగసంభూతసంభ్రమములు | |
తే. | లెటుల విడఁజాలెనొక్కొ దైత్యేంద్రుదాడి, కోడి దివి వీడి శచి గూడి యుర్వి సేరె | 27 |
తే. | పరఁగఁగలకొద్ది సురలకుఁ బంచియొసఁగఁ, జాలువృత్రారి యగురాజు మూలఁబడిన | 28 |
శా. | ఈలా గింద్రునిఁ బాఱఁద్రోలి బలి తా నేకాతపత్రంబుఁగాఁ | 29 |
మ. | తళుకు న్ముత్తెపుఁగొల్వుకూటమున నిద్దాసింగపుంగద్దెపైఁ | 30 |