తే. | దివ్యశస్త్రాస్త్రజాలముల్ దీప్తరత్న, ఘంటికాకోటిఘణఘణల్ గల్గి యంద | 16 |
సీ. | విబుధశైలేంద్రంబు విశ్వరూపము చూపె నననొప్పు కాంచనస్యందనములు | |
తే. | కోటి దశకోటి శతకోటి కోటికోటి, సంఖ్యలను వెంటరాఁ జటులవిక్ర | 17 |
సీ. | ఘనచక్రిచక్రఘర్ఘరరావములకన్న సమదవారణబృంహితములకన్న | |
తే. | జటులమై మించె గీర్వాణసార్వభౌమ, ధైర్యకైతవచక్రాంగభావనోప | 18 |
చ. | అది విని నంత నిండుకొలువైన సుపర్వవిభుండు గొల్వులోఁ | 19 |
తే. | అవధరింపుము విబుధలోకాధినాథ, యిదిగొ బలిదైత్యవిభుఁడు మిన్నేటిచెంత | 20 |
క. | అని తెల్పుచున్నవేళం, దను నిలుమని యడ్డగించు దౌవారికులం | 21 |
ఉ. | ముక్కున గవ్వగుట్టి నిను ముందుగ నీడిచి తెమ్మటంచు మా | 22 |
శా. | హాహాహా యని వేగ లేచి శమనుం డఱ్ఱాఁగితన్ ద్రోయఁగా | 23 |