| బున నీ వొక్కఁడవే పరాజితుఁడవా పూర్వంబు శక్రాదు లెం | 7 |
మ. | అదియుంగాక రమామనోహరుఁడు సాహాయ్యంబు గావింపఁగాఁ | 8 |
మ. | విను మీతాతను గన్నతండ్రి హరితో ద్వేషించి నాశంబు గాం | 9 |
ఉ. | కావున వాసుదేవపదకంజయుగంబు సమాశ్రయించి స | 10 |
మ. | బలి యారీతి గురూక్తమార్గమున శ్రీభామామనోనాథప | 11 |
తే. | ఆహవంబునఁ బ్రత్యక్ష మగుచు బలిని, నాహవంబున గెల్చెద నఖిలసురుల | 12 |
క. | దర మిది నీచేఁ జూచిన, దర మొందు బురందరాదిదేవతబలము | 13 |
శా. | కూశ్మాండుండును గూర్పకర్ణుఁ డనఁగాఁ గోటిప్రధానాగ్రణు, | 14 |
వ. | అంత. | 15 |
సీ. | మధ్యాహ్నమార్తాండమండలంబులఁ బోలు పదివేలకెంపురాబండికండ్లు | |