5. వామనావతారకథ
పంచమాశ్వాసము
| 1 |
తే. | అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టు లను వ్యాసశిష్యమౌని | 2 |
శా. | శ్రీరత్నాకరకన్యకారమణుఁ డారీతిం జగన్మోహనా | 3 |
మహాస్రగ్ధర. | బలదైత్యారాతి వజ్రప్రతిహతతనుఁడై భండనక్షోణిలోనం | 4 |
క. | బ్రదికినబలిదైత్యేంద్రుం, డెదఁ దనయపజయముఁ దలఁచి యెంతయు వెతచేఁ | 5 |
శా. | నీ కే శిష్యుఁడనయ్యుఁ దుచ్ఛదివిజానీకంబుచేఁ బన్నముం | 6 |
మ. | అని నమ్రాననుఁడైన దైత్యపతి పల్కాలించి నీ కేల జా | |
- ↑ నదీశ్రేణీ