| త్కాయము సొచ్చి శైత్యమును గాఢతరోష్ణము సూప నెమ్మదిం | 218 |
తే. | ఎన్నిబాధలు పెట్టిన నన్నిబాధ, లచ్యుతస్మృతిచేతనే యపనయించి | 219 |
చ. | ప్రమదము మీఱఁ దజ్జనకుపజ్జకుఁ దోడ్కొనిపోయి దానవో | 220 |
చ. | చదివితి నీతి యందు నొకసారము లే దది యప్రయోజనం | 221 |
మ. | ఇది వ్యామోహకశాస్త్ర మిందుల ఫలం బేమున్న దీనీతిసం | 222 |
సీ. | కామితార్థము లిచ్చు కల్మి గల్గిననేమి దండిశాత్రవులు పై నుండిరేని | |
తే. | తలప నివి దుర్లభంబులు గలిగెనేని, యప్రయోజన మాసించి యలయ నేల | 223 |
మ. | అన దంతావళబృంహితంబు విని శైలాగ్రంబుపైనుండి పై | 224 |
తే. | తన్ని యంతటఁ బోక యద్దానవేంద్రుఁ, డాగ్రహానలశిఖలచే నఖిలలోక | 225 |
ఆ. | ఓయి విప్రజిత్తి యోయి విధుంతుద, బాలు నాగపాశబద్ధుఁ జేసి | 226 |
క. | అని పంప నిలింపాహితు, లనుకంప యొకింతలేక యాప్రహ్లాదు | 227 |