తే. | అర్భకునిఁ జేరి యప్రతిహతబలంబు, నతులితైశ్వర్యపుత్రపౌత్రాభివృద్ధి | 211 |
మ. | చని యాకృత్తివిధానముం దెలుప నాశ్చర్యంబుతో నప్పుడే | 212 |
సీ. | తాపత్రయాగ్నిసంస్తంభనం బశ్రాంతమదవదంతశ్శత్రుమారణంబు | |
తే. | మొక్కమంత్రంబు నదియును నొకటి రెండె, యక్షరములు పురశ్చరణాదిబహుళ | 213 |
తే. | ఔషధంబున నొకవింత యౌషధంబు, భక్తితులసీదలంబు శ్రీభర్తపాద | 214 |
మ. | అని పల్క న్శతయోజనోన్నతమహాహర్మ్యాగ్రసంస్థాయియౌ | 215 |
క. | అందునఁ గందనినందను, చందము గని దైత్యవరుఁడు శంబరుఁ బనుపన్ | 216 |
సీ. | వీరదానవకోటి విచ్చుకత్తులతోడఁ బొడుపొడుపొడుమంచుఁ బొదివికొనినఁ | |
తే. | మఱియుఁ గోటులసంఖ్యలౌ మాయ లెన్ని, గనిన వెఱువక హరిహరి యనుచునుండె | 217 |
మ. | మాయలు మాయమైనఁ గని మాయురె యంచును శోషకాఖ్యమౌ | |