వ. | ఒక్కసుముహూర్తంబున దైతేయతనూజాతుని మంగళస్నాతునిం గలధౌత | 150 |
ఆ. | మౌనిపుత్రు “లోన్నమశ్శివాయ” యటంచుఁ, బసిఁడిపళ్లెరమునఁ బొసఁగ వ్రాసి | 151 |
క. | అనిన న్మఱియుం జదివిం, చినయట్లనె చదువ లెస్స శిక్షింపక చె | 152 |
క. | చదివించిరి మునుపటివలెఁ జదివిన మాఱాడ నీకుఁ జనునే మాతో | 153 |
ఆ. | అజహరాదిసేవ్యుఁ డఖిలలోకేశ్వరుఁ, డచ్యుతుండు గలుగ నన్యదేవ | 154 |
మ. | అనిన న్నీ కిది బుద్ధిగాదు దనుజేంద్రారాతి వర్ణింపఁగాఁ | 155 |
క. | అనుచు బుద్ధులు సెప్పుచు నహరహంబు, నీతిశాస్త్రంబు లెఱిఁగింప నీరజాక్ష | 156 |
తే. | దానవేశ్వరుఁ డొకనాఁడు తనయుచదువు, వినవలయునంచు రప్పించి వినతుఁడైన | 157 |
తే. | నీవు చదివినచదువులో నికరమైన, పద్యమొక్కటి చదివి యేర్పాటు గాఁగ | 158 |
క. | కడివెఁడుపెరుఁగుఁ జిలికి ప, ట్టెఁడునవనీతంబు గాంచు ఠీవిని నే నె | 159 |
క. | అన సార మెఱుఁగ నేర్చితె, తనయా యని చుంచుదువ్వి తద్దయుఁ బ్రేమం | 160 |
క. | శారీరకాంతివిజితమ, సారము భక్తావనైకచాతుర్యదయా | 161 |
మ. | చలపర్ణాంచలచంచలంబయిన సంసారంబు సారంబుగాఁ | |
- ↑ న్గూల్పఁగా