| నఱిముఱి దైత్యవల్లభుని నంతకుఁ జేర్చెద నిక్క మింతలో | 129 |
సీ. | ప్రత్యర్థిసురరాజ భయములతోఁ గూడఁ దళుకులేఁజెక్కులు పలుచఁబారె | |
తే. | బతి హరిద్వేషి యితని సంగతి గొఱంత, యనుక్రమంబున రతివాంఛ యలఁతి యయ్యె | 130 |
తే. | ఆగమపురాణములు విను ననుదినంబు, నంబుజోదరు భావించు నాత్మలోనఁ | 131 |
క. | ప్రొద్దులనెల నంతట న, మ్ముద్దియ యనవద్యలగ్నమున మేనిజిగిం | 132 |
తే. | తనయలాభంబునకుఁ బ్రమోదంబుఁ గాంచి, కనకకశిపుఁ డొసంగెను గనకకశిపు | 133 |
క. | జనకుని తొలుతటిపుణ్యం, బున వరసుతుఁ డొదవుగనుక పూర్వపుజన్మం | 134 |
తే. | అటులుఁ గాకున్నఁ బ్రభవించునపుడె జ్ఞాన, భక్తివైరాగ్యములతోడఁ బ్రభవ మొందు | 135 |
తే. | ఎందు విందునొ గోవిందనింద దైత్య, మందిరమునందు ననుశంక డెందమంద | 136 |
మ. | జననీగర్భసముద్భవంబయిన విజ్ఞానంబు దీపంబురీ | 137 |
తే. | అంధకారనిరాకరణాభిరామ, కిరణములతోడ నుదయించు నరుణుకరణిఁ | 138 |
- ↑ నెందే సర్వజీవవ్రజం