తే. | మేరుకైలాసరోహణధారుణీధ్ర, ములను విహరించు గంధర్వజలజముఖులఁ | 122 |
సీ. | నారద సుతిఁ గూర్పనేరవు నీవు తెమ్మని వీణె టింగుటింగునను మీటు | |
తే. | మఱియు నేమైనఁ దబ్బిబ్బు మాటలాడు, నంగ మెఱుఁగక కొల్వుండు నసురవిభుఁడు | 123 |
ఉ. | నీచెలువంబు నీసొగసు నీసరసోక్తులు నీవిలాసము | 124 |
సీ. | ఎచట నెవ్వరు కోర నచటనే వర్షించుఁ బడుగింజలనె పండు బుడమినిండ | |
తే. | దుష్టమృగబాధ లపమృత్యుదోషములును, గలుగ వతఁడేలు మూఁడులోకములలోన | 125 |
క. | సురథాని యేల రక్కసి, సురథానీలీల నముచిసూదనముఖ్యు | 126 |
మ. | హరి సర్వాత్మక లోకరక్షక రమాధ్యక్షా సరోజాక్ష కా | 127 |
ఉ. | నిష్ఠురమౌ తపం బధికనిష్ఠితవృత్తి ఘటించి దేవతా | 128 |
చ. | ఎఱుఁగుదు నైన వాని హరియించుటకున్ సమయంబుగాదు ముం | |