శా. | ఔరా వైభవ మింతగోరియును నేలా మున్ హిరణ్యాక్షుతోఁ | 108 |
శా. | ఈలాశూలముఁ గేలఁబూని లయకాలేశానుచందంబున | 109 |
మ. | అని మాయావిజనంబులోపల ఘనుండౌ శౌరి చింతించుచుం | 110 |
ఉ. | అంతటఁ జేరవచ్చి దనుజాధివుఁ డొయ్యన శేషశయ్య శ్రీ | 111 |
చ. | యెఱుఁగక యెందుఁబోవు మఱి యీభువనంబులయందు డాఁగిన | 112 |
సీ. | శంఖచక్రంబులు సడలించువారును వైజయంతిని దీసివైచువారుఁ | |
తే. | గదియవచ్చిన శ్రీవత్సకౌస్తుభములు, నిందిరయు లే దురంబున నిదిగొఁ జూడు | 113 |
మ. | నగుచుం బట్టణమంతయు న్వెదకి నానాలోకము ల్వారిధు | 114 |
మ. | అనిశంబు న్వెదకంగ సాగితిని బ్రహ్మాండంబులో నేను జూ | |