సీ. | కనకాంగి యపరంజికాళాంజి ధరియింప సొగసుగా మేనక సురటి విసర | |
తే. | ధాన్యమాలిని నిల్వుటద్దంబు సూప, మంజఘోషాలివేణీ సామ్రాణి వేయఁ | 101 |
చ. | గెలిచితి సర్వదేవతలఁ గేశవుఁ డొక్కఁడు దక్క నాతనిం | 102 |
మ. | అనుచుం గాలకరాళకాలహరఫాలాభీలకీలాకులా | 103 |
మ. | బల మెల్ల న్వెనుచిక్క నొక్కరుఁడు శుంభద్భాహుదర్పంబునం | 104 |
సీ. | ఇల ఱెక్కముక్కాడ నీయకుండిన మోము దెల్లగాఁ జనెఁ బక్షివల్లభుండు | |
తే. | సింహనాదంబు చేసినఁ జేవఁదక్కి, పుష్పకంతాది హరిబలంబులు దలంక | 105 |
తే. | కళుకువిడికెంపురవలచెక్కడపుమేడ, వలపట నెసంగు శృంగారవనములోనఁ | 106 |
సీ. | నీలంపుఱాల కిన్నెరపారిమగఱాల యుగ్గుచప్పరముల నిగ్గులీన | |
తే. | బసనికుబుసంబు చలువదుప్పటి వసించి, వేతలాడలనొరఁగి నవీనభోగ | 107 |