క. | ఈకరణి వరము లన్నియుఁ, జేకొని హర్షించి దైత్యశేఖరుఁ డనుజున్ | 93 |
తే. | నగరమున కేగుదెంచిన నారదముని, యతనిసతిఁ దెచ్చియిచ్చి బలారిచేష్టఁ | 94 |
శా. | కానీ వాసవుఁ డెందుఁ బోవఁగలఁ డింకం జిక్కె నాచేతిలో | 95 |
క. | రావిప్రజిత్తి సేనల, రావింపు మటన్న వాఁడు రణజయభేరీ | 96 |
సీ. | అమరుల గెల్చి మహారాజికుల వ్రాల్చి తుషితుల నొంచి రుద్రుల జయించి | |
తే. | యురగులను గింపురుషులఁ గిన్నరుల భూత, ములను బితరులను బిశాచములను మనువు | 97 |
తే. | కాలనాభుఁడు మొదలైన కనకనయన, పుత్రుల కొసంగె దిక్పాలపురవరంబు | 98 |
సీ. | వేదోక్తపద్ధతి వెలయంగ యాగంబు లలవరించినసోమయాజులకును | |
తే. | బారలౌకికఫలమై యపారమహిమ, నాహవశతైకయోగ్యమై యలరు త్రిదివ | 99 |
సీ. | పచ్చతాజగతులుఁ బగడంపుఁగంబము ల్మరకతసోపానమార్గములును | |
తే. | సాంద్రసామ్రాణిధూపవాసనలు వికచ, పారిజాతప్రసూనబంభ్రమ్యమాణ | 100 |