ఉ. | తాపసనాథశేఖర ప్రతాప మటంచును దెచ్చినాఁడనే | 63 |
వ. | అనిన సంక్రందనునకు శతానందనందనుం డిట్లనియె. | 64 |
మ. | అతినైర్మల్యము గల్గి వైష్ణవకిరీటాలంక్రియాయోగ్య మై | 65 |
క. | నీచే సాధ్యుఁడె హరిపూ, జాచతురుఁ డతండు గాన జలజాతముఖ | 66 |
మ. | తరుణీగర్భసముద్భవుండు హరిభక్తిశ్రేష్ఠకుం డంచు నీ | 67 |
క. | మంచిది మీ రీసతిఁ బో, షించుం డని యొప్పగించి సేనలు గొలువ | 68 |
తే. | చిక్కువడుముంగురులు దీర్చి చెక్కుదోయిఁ, దొలఁకు కన్నీరుఁ బైఁటచేఁ దుడిచికొనుచుఁ | 69 |
తే. | బాల చింతిల నేల నీప్రాణవిభుఁడు, వరతపశ్శక్తి బ్రహ్మచే వరములంది | 70 |
క. | నీవిభుఁడు వచ్చునంతకు, నావనమున నుండు మనుచు నారదముని య | 71 |
చ. | వనితయు నాఁటనుండి మునివర్యునకుం బరిచర్యసేయఁ ద | 72 |
తే. | మునియనుగ్రహమహిమ నేమనఁగవచ్చు, భామగర్భంబులో నున్న బాలకుండు | 73 |
వ. | అంత. | 74 |