చ. | తళుకులు గుల్కు బెళ్కుఁగనుదమ్ముల నశ్రుమరందబిందువుల్ | 54 |
తే. | దైత్యసామ్రాజ్యలక్ష్మి చందమున నడలు, తరళలోచనఁ దెచ్చి రథంబుమీఁద | 55 |
క. | ఈయెడ నను జెఱవెట్టుక, పోయెడి విభుఁ డిందు లేమిఁ బురుహూతుం డ | 56 |
ఉ. | గౌరశరీరకాంతితరగ ల్జడగుంపు ప్రవాళవల్లరీ | 57 |
ఉ. | ఈనలినాక్షి యెవ్వతె సురేశ్వర నారద మీ రెఱుంగరే | 58 |
మ. | ఇదిగో రేపె తపఃప్రభావమున వాణీశాను మెప్పించి మీ | 59 |
సీ. | కురులు నున్నఁగ దువ్వి కొప్పుపెట్టెనె కాని తోరంపువిరిసరు ల్దురుమఁబోదు | |
తే. | కంటె తాలిబొట్టు కమ్మలు కడియంబు, లొక్కవన్నెచీరె యొకటి రెండు | 60 |
క. | పరమపతివ్రత యగునీ, కరిగమనమనంబు నొవ్వఁ గాఱించిన నీ | 61 |
క. | విక్రమ మని యెంచకు నీ, విక్రమ మక్రమము విడువు మీసతి ననినన్ | 62 |