| ల్బలపన్నిర్జరమోదము ల్ప్రకటితబ్రహ్మాండవిచ్ఛేదము | 38 |
సీ. | గంధాంధపరిపంథీకంధిమంథవసుంధరాధరన్మదసింధురములు గదల | |
తే. | వీరదోహళకాహళీవివిధవాద్య, వారఘోషంబు వందికైవారరవము | 39 |
క. | యుద్ధము సేయఁగ నపుడు స, ముత్థబలాధికులు దానవేంద్రుని తనయుల్ | 40 |
క. | పెద్దపులి వెడలి చనెనని, గద్దఱితనమునను నక్కకదుపులు పొదలో | 41 |
తే. | ఎందుఁబోయిన నింకఁ బోనీము నిన్నుఁ, బట్టి ద్రుంతుము దైత్యేంద్రుపాదమాన | 42 |
మ. | శలభీశాబగరున్మరత్కులముచేఁ జల్లాఱునే దావిక | 43 |
మ. | శరవర్షంబున ముంప దైత్యతనయు ల్శౌర్యంబుతోఁ బోర ని | 44 |
చ. | నగరము సొచ్చి హేమలలనామణి పట్టదుకూలముఖ్యవ | 45 |
సీ. | గమనించుచో మ్రోయు కటకము ల్కీలూడ్ప మలుచుట్టు బిగియించుమందగమన | |