| ఫలరసంబులు గ్రోలీ చిలుకలు చెలఁగవె యిగురులు మేసి కోయిలలు దగవె | |
తే. | యొకటి యశనంబుగాఁ గొనియుంట తపమె, యని నిరాహారుఁడై పాద మంగుటమున | 17 |
వ. | అంత. | 18 |
మ. | ఒకనాఁ డింద్రుఁడు వైజయంతమణిసౌధోదగ్రభాగంబునన్ | 19 |
మ. | స్వకదేహంబు తెఱంగునన్ బహుగవాక్షస్ఫూర్తి రాజిల్లు జా | 20 |
మ. | జిలుగుంబయ్యెద చాటునం గులుకు నీసిబ్బెంపుఁజన్ దోయినాఁ | 21 |
మ. | అనినం జాలు మఱేమియంచు శచి యొయ్యారంపులేనవ్వు జం | 22 |
తే. | మఱియు నాయావిశేషము ల్మత్తభృంగ, వేణి కెఱిఁగించుచును రాజవీథిలోన | 23 |
క. | అక్కడికిఁ బిల్వనంపిన, గ్రక్కునవాఁ డరుగుదెంచి కడువినయముతో | 24 |
తే. | కనకకశిపుండు ధీరుండు గనకకడఁగి, తవము సేయంగఁ దొడఁగె నాతపము శీత | 25 |
చ. | తపముల కేమి దానవులు దైత్యులు సల్పరొ కోర్కు లందరో | 26 |