పుట:Chali Jvaramu.pdf/75

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


వేగముగవీచుచున్న యెడల కిరసనాయిలు అంతయు ఒకవైపునకు కొట్టుకొని పోవుటచే దోమపిల్లలు తప్పించుకొని పోవచ్చును. కిరసనాయిలులో కార్బాలికు ఆసిడ్ మొదలగు కొన్నిమందులు చేర్చిన యెడల ఈదోమపిల్లలౌ ఇంకను సులభముగ చచ్చును.