పుట:Chali Jvaramu.pdf/65

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


53

నాలుగవ ప్రకరణము

  18-వ పటములో 1 అనుచొట చూపబడినది అనాఫలీసు దోమపిల్ల. ఇది నీటియొక్క పైభాగము నుండి కొంచెములోతున పరుపుగా పరుండి వెనుక ప్రక్క కీదుచుందును. ఈ దోమపిల్లల వీపుమీద

Nuvola apps digikam.png An image should appear at this position in the text. If you are able to provide it, see Wikisource:Image guidelines and Help:Adding images for guidance. This message box is using an invalid "type=cleanup" parameter and needs fixing.

18-వ పటము

చిన్న చిన్న దొప్పలవలె నుండు అవయవములు గలవు. (1 టిలోపైతట్టున చూడుము). ఈదొప్పలు నీటిపై నుండు గాలివైపునకు తెరచి యుండుటచే వీనిగుండ నీదోమపిల్లలు తమకు కావలసిన గాలిని నీటి యుపరితలమున నుండి పీల్చుకొనుచుడును.

   క్యూలెక్సు దోమపిల్లలు 18-వ పటములో 2అను చోట చూపబడినప్రకారము నిలువు తలక్రిందుగా నీదుచుండును. ఇది క్షణక్షణమునకి నీటి పైభాగ