పుట:Chali Jvaramu.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు తెలియని సమస్య ఎదురైనది


12

చ లి జ్వ ర ము

పేరుసుబ్బన్న. వయస్సు 40 సంవత్సరములు


8-వ పటము

జ్వరము 103 డిగ్రీలవరకె వచ్చినది. వరుస ప్రకారము 7-వ తేదీని రావలసిన జ్వరము రానేలేదు. శరీరవేడిమి 99 డిగ్రీలవద్ద నిలిచియున్నది.

క్వయినా యొక్క గుణము

పై పటములను పట్టిచూడగా వెంకయ్యకు దినదినము వచ్చుజ్వరమును, సుబ్బన్నకు దినమువిడిచి దినము వచ్చు జ్వరమును, క్వయినా తీసికొనిన వెంటనే తగ్గిపోయినట్లు కనబడుచున్నది.