పుట:Bible Sametalu 4.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజు నర్వాధికారి. 'రాజు తలచుకటుంటే దెబ్బలకటు కొదువా?' అని తెలుగులో సామెత. రాజునకటు తన రాజ్యంలో ఎదురు లేదు. అతడు ఆడింది ఆట, పాడింది పాట. అతడెవరినైనా శిక్షింపవచ్చు. రక్షింపనూ వచ్చు. రాజులను ఎదిరించే వారికి శిరచ్ఛేదనమే. చరిత్రలో చాలామంది రాజులు ప్రజారకట్షణకటు బదులు ప్రజాభ'కట్షకటులై బాధించారు.

రాజు కటూడా మానవుడేనన్న విషయాన్ని మరిచిపోకటుండా ఉన్నట్లయితే, రాజును, చరాచరాఖిల జగత్తును నృషివంచిన దైవం, రాజుకటంటే బలవంతుడని నమ్మినట్లయితే రాజునకటు, తాత్కాలికటమైన అతని అధికారానికి ప్రజలు భ'యపడవలనిన పని లేదు. ప్రజలను రాజు బాధిన్తే అతనిని, అతని కటుటుంబాన్ని దేవుడు బాధిస్తాడనే నిద్ధాంతం ధార్మికట వాదానికి, నైతికట బలానికి విలువను నంతరిన్తుంది. మ,ా కటవి గురజాడ అప్పారావుగారు ముత్యాల నరాలలో రచించిన 'కటన్యకట' పాత్రను ఈ నందర్భంగా జ్ఞాపకటం చేనుకోవాలి. రాజు కటన్యకటను బలాత్కరిస్తాడు. ఆమె అన్నదమ్ములు, బంధువులూ చూన్తూ, రాజుకటు భ'యపడి నిర్వీర్యులై నిలబడతారు. కటన్యకట రాజునేలే దైవముండడొ అంటూ దైవమంటూ ఉంటే ఇటువంటి రాజును శిక్షింపకటుండా ఉంటాడా? కాబటివ మీరు విద్య నేర్చి వీర్యమును కటలిగి జీవించి, మిమ్ములను మీరు రక్షించుకొనండని బోధించి ఆత్మా,ుతి చేనుకటుంటుంది. 'ఊరివారి బిడ్డలను రాజు కొడితే, రాజుగారి బిడ్డను దేవుడు కొడతాడన్నటువ రాజు కోటపేటలు కటూలిపోయినవి. అతడు మటివగరిచాడు. మనం ఏది చేస్తామో, దాని ఫలితాన్ని పొందుతామనేది ఈ తెలుగు సామెతలోని భావం.

బైబులు సామెతలో మీరు ఏ విధంగా ఇతరులకటు కొలిచి ఇస్తారో, అదే విధంగా మీకటు కొలవబడునని ఉంది. అంటే మీరు ఇతరులకటు ఏమి చేస్తారో అదే మీకటు కటూడా చేయబడుతుంది. ఎవరిచేత? దైవం చేత. కటర్మకారకటంగా ఈ వాకట్య నిర్మాణం జరిగింది. కాబటివ దైవం పేరు చెప్పకటపోయినా, మీరు ఇతరులకటు చేనినట్లే మీకటు దైవం చేస్తాడని అర్థం. మీరు ఇతరులను ప్రేమిన్తే దేవుడు మిమ్ములను ప్రేమిస్తాడు. మీరు ఇతరులను కట్షమిన్తే దేవుడు మిమ్ములను కట్షమిస్తాడని అంతరార్థం. మానవాతీత శక్తి ఒకటటుందని దానికి ఎవరే పేరు పెటువకటున్నా, దైవమన్నా, తప్పు లేదని సామాన్యంగా అందరూ అంగీకటరిస్తారు. ఆ దైవం మీద నమ్మకట మున్నట్లయితే ధార్మికట చింతన ఒకటటి హృదయంలో పాదుకటుంటుంది. అన్నిటికీ కర్త

277