పుట:Bible Sametalu 4.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నివేదించవచ్చు! పొందవచ్చు! యేను శిష్యులు మత్తయి, లూకాలు కటూడా ఈ విషయాన్ని చెప్పారు. లూకా నువార్త 11:9 లో మీరును అడుగుడి మీకియ్యబడును, వెదకటుడి మీకటు దొరకటును, తటువడి మీకటు తీయబడును అని ఉంది. దీనిని వివరించే ఒకట ఉపమానం కటూడా బైబులులో ఉంది. రాత్రివేద తన ఇంటికి వచ్చిన మిత్రునికి పెటవడానికి తన యొద్ద ఏమీలేకటపోగా, ఒకటడు తన వేరొకట మిత్రుని ఇంటికి వెళ్ళి నాకటు మూడు రొటెవలు బదులివ్వమన్నాడు. లోపల మిత్రుడు నిద్రిన్తున్నాడు. అర్థరాత్రి! పిల్లలు తనచుటూవ పడుకొని నిద్రిన్తున్నారు. బయటినుండి న్నే,ిాతుడు విడువకట ప్రాధేయపడుతున్నాడు. ఎటవకేలకటు లోపలి మిత్రుడు లేచి న్నే,ిాతునికి కావలనినవి ఇచ్చి పంపించాడు. ఆ విధంగా వినుగుకోకటుండా గోజాడితే దైవం అన్నీ అనుగ్ర,ిాస్తాడని భావం. అర్థింపుకటు వినయం తోడైతే మొరపెటువకోవడమౌతుంది. దీనత్వం అంకటురిన్తే అడగడం ప్రాధేయపడడం, లేకట ప్రార్థించడం అవుతుంది. ఇకట్కడ కటూడా కొంత చొరవ అవనరం. కటన్నతల్లికి కటుమారుని అవనరాలు బాగా తెలును. ఏ నమయానికి ఏమి కావాలో కటూడా తెలును. అటువంటి మాతృమూర్తి కటూడా అడగకటపోతే పెటవదంటూ ఉంటే చరాచరాఖిల జగన్నిర్మాత నర్వేశ్వరుడు అడగందే ఎలా ఇస్తాడు? ఇవ్వడు. అమ్మ కటూడా మనం అడగకటుండా ఉంటే ఆమెకిషవమైంది ఇన్తుందేమో గాని మనకటవనరమైనదాన్ని ఇవ్వదని భావించవచ్చు. కటనుకట మన అవనరాన్ని బటివ అమ్మనైనా, ఆ దైవాన్నైనా అడిగి, అన్నీ పొందడం ఉత్తమం. అనలు ఎవరైనా అడగండి ఇస్తాననడంలో ఎంతో మేలుంది. మనకటు అవనరమైనవన్నీ, అవనరమైనంత మేరకటు అడగవచ్చు. వారే న్వచ్ఛందంగా ఇన్తే కొంచెమే ఇవ్వవచ్చు. అడిగి పొందడంలో అడిగేవాని అంతన్తు, ఆత్మ విశ్వానం తొంగిచూస్తాయి. చాలా గొప్ప గొప్పవి అడిగి పొందడానికి ఆస్కారం ఉంది. తెలుగు సామెత అడగనిదే అమ్మయినా పెటవదన్నా, అడుగుడీ మీకియ్యబడునని బైబులు సామెత చెప్పినా అడుగవలనిన అవనరాన్ని వివరిన్తున్నాయి. 2 తెలుగు సామెత : ఊరివాని బిడ్డను రాజుగారు కొడితే, రాజుగారి బిడ్డను దేవుడు కొడతాడు బైబులు సామెత : మీరు కొలిచిన కొలతతోనే మీకునును కొలవబడును (మార్కు 4:24)

276