పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/99

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


4. జ్ఞానస్నానం

మనవిమాట

ఈ గ్రంథంలో జ్ఞానస్నానం, భద్రమైన అభ్యంగనం అనే రెండు సంస్కారాలను వివరించాం. దీనిలోని తొలి ఐదధ్యాయాలను మాత్రం ఈ వరకే బైబులుభాష్యం 57-58 సంచికల్లో ముద్రించాం.

క్రైస్తవుడు మొట్టమొదట స్వీకరించే సంస్కారం జ్ఞానస్నానం. ఇదిలేందే ఇతర సంస్కారాలు పనిచేయవు. భక్తుడు విశ్వాసమందిరంలో అడుగిడడానికి జ్ఞానస్నానం ప్రవేశద్వారంలా ఉపకరిస్తుంది. కనుక విశ్వాసులు ఈ సంస్కారాన్ని గూర్చిన వివరాలను భక్తిశ్రద్ధలతో నేర్చుకోవాలి. ఇది నాల్గవ ముద్రణం.

విషయసూచిక

1.జ్ఞానస్నానమూ బైబులు బోధలూ 92
2.జ్ఞానస్నాన స్థాపనం 97
3.జ్ఞానస్నానమూ పితృపాదుల సూచన బోధలూ 104
4.జ్ఞానస్నాన ఫలితాలు 118
5.రక్షణాన్ని పొందాలంటే జ్ఞానస్నానం అవసరం 132
6.జ్ఞానస్నానం రెండు సంస్కారాలుగా విభజింపబడింది 139
7.భద్రమైన అభ్యంగనం మనలను క్రీస్తుకి సాక్షులనుగా చేస్తుంది 145
-ప్రశ్నలు 150
-బైబులు అవలోకనాలు

152