పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/223

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


8 మనం ఇతరులను మన్నిస్తే దేవుడు మనలను మన్నిస్తాడు - సీరా జ్ఞాన 28,1-7
9 తనయుల తండ్రిమీద తిరగబడ్డం - యెష 1,2-6
10 సాంఘిక అన్యాయాలు - యెష 1,15-18, 58,6-11
11 దేవుని ద్రాక్షాతోట మంచిపండ్ల పండలేదు — యొష 5,1-7
12 బాధామయ సేవకుడు మన పాపాల కొరకు శ్రమలు అనుభవించడం - యెష 53,1-12
13 పాపి దేవుని దగ్గరికొస్తే మన్నింపు - యెష 55,6-11
14 మన పాపాలే మనలను దేవునినుండి దూరపరుస్తాయి — యొష 59, 1–4 9-15
15 నా ప్రజలు రెండు నేరాలు చేసారు - యిర్మీ 2,1-13
16 ప్రజలు నా మాట వినలేదు - యిర్మీ 7,21–26
17 పాపి నాశంకావాలని నాకోరిక కాదు - యెహె 18,20-32
18 మాంసపు గుండెల నిచ్చే దేవుడు - యెహె 36,24-28
19 పూర్ణ హృదయంతో నాయొద్దకు మరలిరండి - యోవేలు 2,12-19
20 నీతి, దయ, వినయం ముఖ్యం - మిూకా 6,6-8
21 దానియేలు పశ్చాత్తాప ప్రార్ధనం - దాని 9,3-19
22 ప్రభువు కరుణ - కీర్త 103, 10-14
23 నీకే ద్రోహంగా పాపం చేసాను - కీర్త 51.1-17
24 ప్రభువు సంపూర్ణంగా రక్షించేవాడు - కీర్త 130
25 పరలోకరాజ్యం సమిూపించింది కనుక పశ్చాత్తాపం - మత్త 3,1-6
26 హృదయ పరివర్తనం చెందండి - మత్త 4,12-17
27 ధన్యవచనాలు - మత్త 5,3-12
28 పక్షవాత రోగికి స్వస్థత - మత్త 9,1-8
29 నీతిమంతుల కోసంగాదు, పాపులకోసం - మత్త 9,9-13
30 తోడివారిని మన్నించాలి - మత్త 18,21-35, 6,14-15
31 ఆమె అధికంగా ప్రేమించింది కనుక - లూకా 7,36-50
32 ఒక్కపాపి పరివర్తనం చెందితే - లూకా 15,1-10
33 దుడుకు చిన్నవాడు - లూకా 15,11-32
34 సుంకరీ పరిసయుడూ - 18,9-14