పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35 జక్కయ పరివర్తనం - లూకా 19,1-10
36 పేత్రు బోరున యేడ్చాడు - లూకా 22,54-62
37 మంచిదొంగ పశ్చాత్తాపం - లూకా 23,39-43
38 వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ - యోహా 8,1-11
39 పాపం చీకటి - యోహా 8,19-21
40 విూరెవరి పాపాలను మన్నిస్తే వాళ్ళ పాపాలు - యోహా 20,19-23. మత్త 18, 18
41 క్రీస్తు అందరినీ నీతిమంతులను చేసాడు - రోమా 3,22-26
42 పాపం వేతనం మరణం - రోమా 6,20-23
43 నేను చేయగోరని చెద్దనే చేస్తున్నాను - రోమా 7, 14-25
44 క్రీస్తుద్వారా తండ్రి మనలను తనతో సఖ్యపరచుకొన్నాడు - 2కొ 5,17-21
45 చీకటి వెలుగూ - యొఫె 5,8-17
46 ఆత్మ శరీరాల వైరుధ్యం - గల 5,1-21
47 నాలుక దుష్టావయవం - యాకో 3,2-12
48 మన విమోచనం వెండిబంగారాలతో కాదు - 1షేత్రు 1,18-20
49 క్రీస్తే మన పాపాలకు శాంతి - 1మోహా 1,8-2,2
50 సోదరద్వేషం చీకటి - 1యోహా 2,7-11
51 నులివెచ్చని జీవితం జీవిస్తే శిక్ష - దర్శ 8, 14-21