పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/221

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అధ్యాయం - 4


1 పాపోచ్చారణ చరిత్రలోని మొదటి దశను వివరించండి.
2 రెండు మూడవ దశలను వివరించండి.
3 పాపోచ్చారణ సంస్కారం ఎందుకని అడిగే ప్రోటస్టెంటులకు జవాబు చెప్పడంఏలా?

అధ్యాయం - 51 బ్రెంటు మహాసభ బోధల ప్రకారం మనస్తాపంలో వుండవలసిన మూడంశాలను వివరించండి.
2 "పాపోచ్చరణానికి వెళ్ళినపుడు మాత్రమే పశ్చాత్తాపపడితే చాలదు? — వివరించండి.
3 మనం తోడి జనాన్ని ఎందుకు మన్నించాలి?
4 చిన్నపిల్లలకు పశ్చాత్తాపపడే విధానం నేర్పడం ఏలా?

అధ్యాయం - 6


1 పాపోచ్చారణం వలన సిద్ధించే మానసిక లాభాలను పేర్కొనండి.
2 పాపోచ్చారణంలో మనం చావైన పాపాలను సంఖ్యాపూర్వకంగాను, ఇంకా వాటిని ఘనమైనవాటినిగా గాని స్వల్పమైనవాటినిగాగాని మార్చే పరిస్థితులేమైనా వుంటే ఆ పరిస్థితుల సమేతంగాను, గురువుకి తెలియజేసికోవాలి అంటే యేమిటి?
3 భక్తి కొరకు చేసే పాపోచ్చారణం వలన కలిగే ఫలితాలను పేర్కొనండి.
4 ఆత్మశోధనాన్ని ఏలా చేసికోవాలి?
5 ప్రస్తుతం విశ్వాసులకు పాపోచ్చారణ సంస్కారంపట్ల భక్తి సన్నగిల్లిపోతూంది. ఈ యనర్గాన్ని చక్కదిద్దడం ఏలా?

అధ్యాయం - 7


1 మన పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లించడంలో భావమేమిటి?
2 మన ప్రాయశ్చిత్తం క్రీస్తు పరిహారంతో కలసి మనకు ఏలా వరప్రసాదాన్ని ఆర్ధించిపెడుతుందో వివరించండి.
3 ప్రార్ధనం, ఉపవాసం, దానధర్మాలద్వారా ప్రాయశ్చిత్తాన్ని చెల్లించడం ఏలా?