పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనలను అనాథులను చేయడు - యోహా 14,18
సిలువా క్రీస్తు దైన్యమూ - ఫిలి 2,6-11
భౌతిక సృష్టికి కూడ మహిమ - రోమా 8,22
అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొంటాను - యోహా 12,32
మనకు పరలోకంలో ఓ నివాసస్థలం - యోహా 142-3
రాబోయే పట్టణం కోసం -హెబ్రే 13,14.

అధ్యాయం - 9

పెంతెకోస్తు - అ, చ, 2, 1-4
క్రీస్తు ఆత్మను కుమ్మరించడం - అ.చ. 2,33
క్రీస్తు ఆత్మను పంపుతానని చెప్పడం - యోహా 14,16
ఆత్మే జీవజలం - 7,37-39
తండ్రి ఆకర్షిస్తేనేగాని - యోహా 6,44
ఆత్మవలన యేసే ప్రభువు అని అంగీకరిస్తాం - 1 కొరి 12,3
ఆత్మ క్రీస్తుని గూర్చి బోధిస్తుంది - యోహా 16, 13-14
ఆత్మద్వారా తిరుసభలో క్రీస్తు సాన్నిధ్యం - మత్త 28,20
క్రీస్తు మోక్షారోహణం - యోహా 20,17
ఆత్మప్రదానం - 20,22

అధ్యాయం - 10

క్రీస్తు ప్రభువు - అ,చ. 2,26
శిరస్సు - ఎఫె 1,22-23
నీవు రాజువా? - మార్కు 15,2
నేను పైకెత్తబడినపుడు - యోహా 11,32-33
యూదుల రాజు - 19, 19
పిశాచరాజ్యం - 12,31
అతన్ని రాజును చేయబోగా - 6,15
నారాజ్యం ఈలోక సంబంధమైంది కాదు - 18,36