పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/85

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం - 6

క్రీస్తుకి దేవునిపట్ల ప్రేమ - యోహా 14,81
మనపట్ల ప్రేమ - యోహా 15,31. గల 2.20
స్వేచ్ఛగా ప్రాణాలు ధారపోసాడు- యోహా 10,17-18
పాపం ఫలితం చావు - రోమా 6,28
నీచమైన సిల్వమరణం – ఫిలి 2,8. ద్వితీ 21,28
అది తండ్రి ఆజ్ఞ - యోహా 14,31
క్రీస్తు పాతాళ సందర్శనం - 1 పేత్రు 3,18–22
క్రీస్తు నెత్తురు - హెబ్రే 9,13-14
తండ్రితో మనకు రాజీ - రోమా 5,10
మన జీవితంలో క్రీస్తు మరణోత్థానాలు - ఫిలి 3,9-10
నా జ్ఞాపకార్థం - 1 కొరి 11,25-26
శ్రమలద్వారా మహిమ - లూకా 24, 26

అధ్యాయం - 7

క్రీస్తు తండ్రివద్దకు వెళ్ళిపోవడం - యోహా 13,1
క్రీస్తు ప్రథమఫలంగా ఉత్థానం కావడం - 1 కొరి 15,20
కడపటి ఆదాము జీవమిచ్చే ప్రాణి - 1కొరి 15,45
జీవజల ప్రవాహం - యోహా 3,38-39
క్రీస్తు ఉత్థానం మన ఉత్తానం - రోమా 8,11. యోహా 6,54
మన మనసు పరలోకంలోని వస్తువులమిూద - కొలో 3,1-2
ఈ శరీరం వ్యభిచారానికిగాదు - 1 కొరి 6,13
ఉత్థానమే గనక లేకపోతే - 1 కొరి 15,17.

అధ్యాయం - 8

మోక్షారోహణం - 1,9-14
తండ్రి ప్రక్కన ఆసీనుడు - మార్కు 16, 19
లోకాంతంవరకు మనతో - మత్త 28,20