పుట:Bhaskarasatakamu00bhassher.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

100 భాస్కరశతకము. ఉంచిన నేగాక , (ధరించిన నేతప్పు) గాజులు గగములు - కాచము చే నొనర్చిన యుంగరములు, పెట్టినందునః = వేళ్ళయంగు గురించినందువలన (తాలు టచే) వికాసము = వెలుఁగు, కలుగునటయ్య = సంభవించునా ! ప్రకాశము సొందవనుట. తా. కరాంగుళులయందు రత్న నిర్మితములగు సంగుళీయక ములు దాల్చిన హస్తమున కందము కలుగును గాని గాజుటుంగరములను బెటు కొనిన కొంగ లంగ్ డే యశోవంతులగు సుతులం డసిన వ్యాభివచ్చును గాని మూడులకు పుత్రులం గాంచిన శ్రీ రాము, ఉ. సేనగ వాంఛితాన్నము భుకంపఁ గలప్పు. కాక లేనిచో మేనులుడ స్సీ యుంట నిజ• మేకద దేహులకగ్నిహోత్రుడా నేనిజభోజ్యముల్ గుడుచు • నేనియుఁబుష్టి వహించు లేని నా డూనివిభూతిలో సడఁగి యుండఁ డె తేజముతప్పి భాస్కరా. టీ. భాస్కరా ! సేవగన్ = ఎక్కువుగా, ఛాంఛి + అన్నము = హిత వైనయో గిరమును, భుజింప గలప్పుడు అతను నట్టి వేళయందు, కాక- తప్ప, లేనిచో =ఆటీ భోజన పదార్థము లేనియెడల, దేహులకున్ = ప్రాణి గోటికి, 'మేసులు = ఒకళ్ళు, శరీరములు, డస్సీ-ఆలసటఁజంది. ఉండుట ఉంట, నిజాము + ఏ + కద = సత్య మేకదా ! ఎట్లనగా : అగ్నిహోత్రు డు + ఔన్ + ఏని = వీతిహోత్రుడయినప్పటికిని, నిజ భోజ్యముల్ = తాను దినఁదగిన యా ఈరద్రవ్యములు, కుడుచు నేనియు = భుజించినయె డల, పుష్టి = బలము , సహించ్కు = కాంచును, చెందును, లేని నాడు- అట్టి భోజన పదార్థము లేని తతి, తేజమున్ = ప్రకాళమును , కాంతిని , తప్పి- సదలి, విడిచి, ఊని=వహించి, విభూతిలోన్ = బూడిదలో, అణఁగి యుండఁడు + ఎడాగీయుండ లేదా ! (అనఁగా బూదియందు దాగియుం డెననుట) To0. విభూతి బూడిద, విశ్వర్యము. టీకా తాత్పర్య సహితము. 101 తా. అగ్ని హోత్ర డెక్కుడు తేజశ్ళాలియైనను, తనకు హితపదా ర్గములు భక్షింప దొరకినప్పుడు బలమునో, బ్రకాశముగలవాఁ డై యుండును. తీయా హారము లేనిశతి భస్మమున మునిఁగియుండునట్లే మనుజుఁడు తనకు హిత మైన పదార్ధములు తినల భించినపుడు శరీర కాంతిలో నుండి యాభోజ నము దొరుక స్తితి మిక్కిలి చిక్కియుండును. ఉ. హాళి నిజపబుద్ధి తిర • మైనవిధంబునఁ బెట్టుబుద్ధు లా వేళల కం టెకాసవుతి , వెస్క కు నిల్వవు; హేమ'కాంతి యె న్నాళులకుండుఁగా ని యొక • నాడు పదఁపడి. సానఁబట్టి సన్ దాళుక గుండు నేయినుప తాటకు జయల పోక భాస్కరా. టీ. భాస్కరా ! హాళిన్ = కోరిక చేత, నిజప్రబుద్ధి = స్వతస్సి ద్దము గాఁ గలిగిన జ్ఞానము, తిరము =స్థిరముగా నుండునది, విసవిధంబునఁ = అగునట్టు, పెట్టుబుధ్ధులు = ఒనర్చిన తెలువులు , (ఒకరు నేర్పనబుద్ధులనుట) అవేళలక్కు = ఆగిన పర్యంత మేస్థిర మై యుండునుఆం తెకాని=ఆంతి దక్క- మతి వెన్కకు జల కువాత నచ్చు. 'కొలమునకు, నిల్వవు = స్థిరపడవు. (నించి యుండవు) ఎట్లనగా. - హేమ 5 ఈ కాంతి- సువర్ణ ప్రకాశము.(బు గాని కాంతి) ఎన్నాళులకున్ = ఎన్ని దినము - కైన, ఉండునుగాని = నిలుచునుగాని, ఒక నాఁడు= ఒక దినమంతయు, పనంపడి మరల, సానఁబట్టినన్ = శాణమున సంఘర్షణము చేసిన యెడల, ఇనుప తాటకున్ = ఇసుపపట్టకు, చాయలు కాం గులు, పోక = నాళనమునొందక, తాగుక యుండునే స్థిరమైయుండునా? (నిలిచియుండదనుట.) తా. స్వశస్సిద్ధ సంభవమయిన జ్ఞానము బంగారు కాంతివలెను నిలు కడగా ముండుం గాని, ఇకములు చెప్పిన గునఁ గలిగిన జూనము సొన బట్టిన యినుప రేకు తళుమప లేఁ నాడినము మాత్రమేయుండి నాశన మొంయును. 1.07. ' తాళుక ముఁడు నే యనునది వ్యాకరణ విశుద్దము. " తాలిమి ముండు నే యని యుండిన సీరమైయుండునా యను నమునకు సన్నిహిత మైయుండును.