Jump to content

పుట:Bhaskarasatakamu00bhassher.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

76 భాస్కరశతకము. టీకా తాత్పర్య సహితము. 77 + త్రిద శవిమాన మధ్యమునఁ దెచ్చి కృపామతిసార మేయమున్ ముదలవడం డెధర్మజుఁడు* మూగిసు రావళి చూడ భాస్క. రా టీ. భాస్కరా ! మంచి గుణాన్న తుఁడు ఆ చక్కని గుణములచే నధికుఁడైన వాడు, తన్నున్ = తన్ను గూర్చి, మడి = చి తమనఁదు. (హృదయమున) ఆసపడ్డయెడన్ = ఆశించినప్పుడు. ఎట్టి హీనునిన్ = ఎటు వంటిహీనుని నెనను, వదలఁడు = విడిచి పెలుఁడు, మేలుపలువ" = మం చిసమయమున, ఆవశ్యము = తప్పక, మున్నుగ్ - ముందుగా, అవం చుక్ దముఁజూ చురుగదా! (ఎట్లనగా - ధర్మరాజు కృపామతిస్ కాక రుణతోగూడిన బుద్ధి చేత, సార మేయమున్ = శునక మును, (కుక్కను) తెచ్చి తీసికొని వచ్చి, సురాసళి = దేవ తాసంఘము, మూగి = పగి వేష్టించి (చుట్టుకొని చూడన్ = కాంచు త్రిదళ విమాన మధ్య మునన్ - దేశ విమానమునందు, మొదలన్ - ముందు, ఇడండు + ఎ కూర్చుండఁ బెట్ట లేదా ! (కూర్చుండఁ బెట్టెన సుట) తా. తన్ను వెంబడించి యావినుండి యు వచ్చుచుండిన శునకమును ధర్మరాజు సురల చ్చే కువునందుచుండ దేవతావిసూనమునందుఁ గూర్చుండఁ బెట్టినట్లే మంచిగుణము గలవాఁడు, ఎంతని చుం డైనను డన్నాశ్రయించిన వానిని విడువక సమయము వచ్చినపుడు ముందాతని గౌరవించును. 81. పరీక్షిన్మహారాజునకుఁ బట్టము గట్టి ధర్మరాజు సోదరభాగ్య సహితుండై ఘోరపన బులఁ గొంతదూరమేగిన పిమ్మట భీమార్జున నకుల సహదేవులును డౌపదియుఁ గ్రనుము గాఁ 779ణములను వీడి పగలోక గా ములైరి. ధర్మరాజు మొదటి నుండియుఁ దన్ను వెంటాడివచ్చుచుండ సోదర భార్యాచరణములకుఁ జింతింపక మతి కొంతదూర మేగునప్పటికీ, అతని కాదు రుగా దేవకలువిమానమును కొని తెచ్చి యందు ధర్మ రాజు సధిష్ఠింపునుని వేడు కొన నాడినుండియుఁ దన్ను వెంబడించుచు వచ్చుచున్న శునక మునుముందు గానందుగూర్చుండఁ బెట్టుకొనెను. దేవ సంఘముగాని కౌశ్చర్య మొందిరి. ఉ. మాట? గోర్వజాలం డభి - మాస సమగ్రుఁడు ప్రాణహాని చోటులనె నఁదా నెదురు చూచుచునుండుఁ గొలంకులోపల న్నీట మునింగినప్పు డతి - నీచము లాడిన రాజ రాజు పో రాట మొనర్చి నేలఁబడఁ • డాయెనె భీమునిచేత భాస్కరా. టీ. భాస్కరా ! అభిమాన సమగ్రుఁడు - ఎక్కువ యభిమానముగల వాఁడు, ప్రాణహాని= జీసముల కుపద్రవము, ఔచోటుల నైనన్ = అగునట్టి తావుల యందయినను, తాను - యభిమాసముగలనాఁడు, ఎదురు చూచుచు నుండున్ , నిరీక్షించుచుండును గాని, మాట్కకున్ = (ఇతరులు పలికెడి) పలుకులకు, ఓర్వఁజాలడు- సహింప నేరడు, రోజరాజు - ద్యుధనుడు, కొలంకులోపలన్ = సరస్సునందు (మడుగులో) నీట మునింగినప్పుడు = జుల మున మునింగి నప్పుడు, అతి = మిక్కిలి, ఏ నములాడినన్ = (సాండవులు) హీనవాక్యము లాడఁగా, పోరాటము-సంగరము (యుద్ధము) ఒనర్చి= చేసి, భీమ ని చేరు భీముఁడను వాని చేత, నేలన్ = పుడమి ముందు, (భూమియంగు) పడఁడాయె సెటపడ లేదా ! (మృతినొండనాడ మట.) తా. కాగవులకును బాండవులకును యుద్ధమయిన తరువాత శత్రుభయ ముచే దుర్యోధనుఁడు. ఒక మడుగున జలస్తంభనవిద్యచే డాగుకొని యుcడి పాండవుల నీ చపచనములకు సహింపక యుద్ధము చేసి భీమునిగద చే దొడలు: విఱిగి చచ్చినట్లే యభిమానముగలనాడు ప్రాణముల నైన వదలును గాని యితరుల దూషణలను సహింపజాలడు. చుండఁగా, 82. దుర్యోధనుఁడు శత్రుభయమున నొక మడుగులో జల సంభన విద్య చేడాగియుండియు ధర్మ రాజాదులు పలికిన యుల్లి కుట్టిమాటలకుడికి మడుగునుండి బయటికివచ్చి పాండనియోధులతో ఘోరసంగ్రామముఁ గావించేను. కాని సత్వహీనుఁడగుటచే భీముని గదచే తొడ విజుగ. గొటబడి మృతినొందెను. 11