పుట:Bhaskarasatakamu00bhassher.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

74 భాస్కరనతకము. 75 టీకా తాత్పర్యసహితము. జెందిన పిదప ధనుస్సు నెక్కు పెట్టుటకు సమర్ధుఁడు కొనట్లే మనుష్యుఁడు తానేంత బల్లిచుఁ డైనను, 'నేనే యందకన్న గొప్ప సత్పు కలవాడనని గర్వపడరాదు, అట్టి బల సంతుఁడు కూడ నొకానొక వేళ యందు ఆ సాయ మును గాంచును. వంతులు, ఆ నేకులు చాలమంది, కౌరవ ర్మా పతికార్యము. దుర్యోధనునిసని చేయఁగన్ = నెరవేర్చుటకు, చాలిరి + ఏ-తగిరా ! (ఆనఁగాఁ గార్యముసా సుకూలము పేయ లేక పోయిరనుట) తొ. ఎంతమాత్రమున గార్యాలోచనము లేని దుర్యోధనుని పనినితా మొసర్చుటకు సమర్ధులయ్యును భీ ప్మొడివీ కు లెవ్వరుఁచేయజాలనియడే రాజు నకు నిజమైన యాలో చెన పుట్టినప్పుడు మగతు లెంత తెలివిగలవారై నమ కార్యమును అనుకూలపరుపజాలరు. ఉ. భూరిబలాఢ్యు డైనఁ దల • పోయక విక్రమశ క్తిచేనహం కారమునొందుటల్ తగవుగాదతడొక్కెడ మోసపోవుఁగా వీరవ రేణ్యుఁడర్జునుఁడు వింటికి నే నధికుండ నంచుఁ దా నూరక వింటి నెక్కిడఁగ• నోపఁడుకృష్ణుకు లేమి భాస్కరా. 79 1. భాస్కరా ! తలపోయక - విచారింపక ; భూకబలాడ్యుఁడు = ఎక్కువబలవంతుఁడు, ఐనన్ = అయినప్పటికిని, విక్రమశక్తి చేన్ = శార్యాధిక్య ముచే,, అహంకారము అంతయు నానలవ యగుచున్న దనుగ గుపమును,ఒం దుట = చెందుటలు తగవు గాదు మంచిది గాదు, అవేడు-ఆ బలవంతుఁడు, ఒక్క + ఎడన్ = ఒక్కచోట, 'మోసపోవు గా= అపాయమును గాంచుచుం డునుగదా ! (ఎట్టులనఁ గా ) వీరవ రేణ్యుఁడు = బలసంతులలో శ్రేష్ఠుఁడగు, అర్జునుఁడు, వింటికిన్ = చాపమునకు (ధనుస్సునకు) సేన్ = నేను, అధికుం డస్ + అంచున్ = ఎక్కువ నేర్పం నైనవాఁడనుచు, (విలువిద్య ముందు 'మేటి సంచు) కృష్ణుడు లేమిన్ =- శ్రీకృష్ణమూర్తి లేకుండుటచే, ఊరక జమిన్నక , వింటిన్ = ధనుస్సును, ఎక్కు+ ఇడగన్ = ఎక్కు పెట్టుటకయిన, ఓపఁడు- సమర్ధుఁడు కాడు (తగఁడు) తా. సాండవుల మధ్యముండగు నర్జునుఁడు ప్రపంచమునఁ దాను గొప్ప ధనుర్విద్యా పారంగతుఁడనని గర్వము జెందుచు శ్రీకృష్ణుఁడు నిర్యాణమును ఉ. భ్రష్టున కర్ణ వంతు లగు • బాంధవు లెంద గల్గినన్ నిజా దృష్టము లేదుగావున దరిద్రతఁ బాపఁగ లేరు, సత్కృపా దృష్టిని నిల్పి లో కుల క • తిస్థిరసంపడ లిచ్చులక్ష్మి య జేష్టక దేటికింగలుగఁ • జేయదుతోడ సెపుట్టి భాస్కరా. 80 టీ. భ్రష్టునకున్ = కొరకానివానికి (ఎందుకు నక్క ఆకు రానివానికి) ఆర్థ పంతులు=గనికులు, అగు బాంధవుల్ = అయినట్టి చుట్టములు, ఉన్న ప్పటికిని, నిజాదృష్టము - తన భాగ్యము, లేదు "కావునన్ = లేదుకా బట్టి, దరిద్రతన్ =(వాని) పేదతీకము, సొపఁగ లేరు నశింపఁ జేయఁజూ లకు (పోగొట్టజులరు) ఎట్టనఁగా:-సత్ + కృపాదృష్టిని= చక్కని కరు ఐతోఁ గూడిన చూపును, నిశ్పి = ఉంచి, లోకులన్ = మనుష్యులకు, అతి= చాల, స్థిర-శాశ్వతమైన, సంపదలు - భాగ్యములు, ఇచ్చు లక్ష్మీ ఒసఁగునట్టి శ్రీదేవి, తోడ నెల జెప్టతోఁగూడ నె, పుట్టి - ఉదయించి (జన్మించి, అనఁగా జెష్టకు చెల్లెల నుట) జెష్టకున్ = దరిద్రదేవతకు ( పెద్ద మ్మకు) ఆ దేటికిన్ - ఆది యే కారణమున, కలుగఁ జేయదు (భాగ్యములనసుట), తా, మహాలక్ష్మి కరుణాయు క్తములగు దృష్టులను ప్రజల పై నిల్పి మిక్కిలి భాగ్యముల నొసంగుచుఁ దన తోడఁబుట్టువగు దరిద్రదేవతకు సంప దల నీయలేకున్న ళ్లే పనికిమాలిన వానికి భాగ్యవంతులను చుట్టము లెందఱు న్నను వాని దరిద్రమును బొపఁజాలరు. చ. మదిఁదనునాసపడ్డ యెడ+మంచిగుణోన్నతుఁ బెట్టిహీనునిన్ వదలఁడు మేలుపట్టున న • పశ్యముమున్నుగనాదరించుగా ఈయదు I