Jump to content

పుట:Bhaskarasatakamu00bhassher.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

78 భాస్కరశతకము. టీకా తాత్పర్యసహితము. 79 ఉ. మానవుఁ డాన్మకిష్టముగు మంచి ప్రయోజననూ చరించుచో గానక యల్పు డోర్క ( డగాదని పల్కిన వానిపల్కుకై మానంగఁజూడఁ డాపని స ముచిత భోజున వేళ నీగ కా లూనినవంటకంబుదీన ఆ సుండగ? నేర్పగునోటు భాస్క రా. 84 టీ. భాస్కరా ! మానవుఁడు = మర్త్యుఁడు (మనుజుఁడు) ఆత్మ కు ఇచి త్తమునకు (హృదయమునకు ఇష్టమజ ప్రియము (హితము) అగు మంచి ప్రయోజనము = అయినట్టి ముంచిపనిని, ఆచరించుచోస్ - ఒనరించు వేళ యందు, అల్పుడు తక్కు పన్నాడు (హీముఁడు) ఒక ఁడు, "కానక = ఆపనివల నిఫలము చెలి నీ కొనక. అది- ఆపని , కాదని ఒనరించుఁగూడదని, పల్కిన = పచించిన వో (చెప్పినచో) వానిపల్కు = అతని వచనముల అపని అ ప్రయోజనమును, మానఁగ = వదలుటకు, చూడఁడు= ఎంచఁడు. ఎట్లనగా; -- సమంచిత చక ..ని (మంచి) భోజన వేళ --భుజించు సమ ఈ కొల్లు + ఊనిన = మక్షికము కాలు మోసిన (తొలిన, వంటకంబు= భోజన పదార్థమును, శ్రీనతుండగ'స్ - రక్షించుటను ఎదలుట , నేర్పు + అగు నోటు- నేర్ప-తనమగునా (కోదనుట) తా. మనుజుఁడన్న ము దీనునప్పుడా యన్నము పై కఁగ వాలినందున మానక భుజించునట్లే మనుష్యుఁడు తనకు హిత న పని నొకర్చు చున్నప్పుడు అల్పుఁడొకఁ డే తెంచి వద్దని చెప్పినను ఆపనిని విడుసక యాచరించును. ఉ. మానవనాధుఁ డాత్మరిపు • మన్మమెటి..గిన వాని వేలినం గాని జయింప లేఁడరులం గార్ముకడకుఁడు రామభద్రుఁడా దానవనాయకున్ గెలువం , దానెటులోపుదదీయనాభికా స్థానసుధన్విభీషణుఁడు. తార్కోని చెప్పక యున్న భాస్కరా. టీ. భాస్కరా ! మానవనాధుఁడు = నృసాడు (రాజు) ఆత్మ రిపుమర్మమున్ = నిజవిగో యొక్క రహస్యమును, ఎతింగిన వానిని గు రైతఁ గినవానిని ( తెలిసికొనిన నానిని) ఆకులన్ = విగోధులను (శత్రువులను జయిం పలేఁడు = చంప నేరఁడు (ఎట్లనఁగా :-) విభీష:23ఁడు = రావణాసురుని తమ్ముఁడు, తార్కా-ని=(రాముని) జేరి, తదీయ -9 రావణ సంబంధమయిన, నాభికాస్థాన = బొడ్డునందున్న, సుధన్ = అమృతవిషయమును , , 'చెప్పక ఉన్నన్ = ఒప్పం డేస్, కాస్మకడక్షడు = సుశ్విద్య గుండు నేర్పరి మైన- రామభద్రుఁడు = శ్రీరాముఁడు, తాను, ఆపౌనవ నాయకు" - ఆరాక్షస రాజైన రావణాసురుని, గెలుపఁగన్ = జయించుటకు, ఎలులు ఎట్లు సమర్ధుఁడగును ? (సర్ధుఁడు కొండనుట .) తా. తన యన్న యగు రావణాసురుని నాభి స్థానమున సమృతముకల దని విభీషణుడు శ్రీరామునకుఁ బెలి యపరుసక యున్న నాకం కొంత ధను ర్విద్యాప్రవీణుఁ డైనను రావణుని సంహరింపఁ జూలక యుండునట్లే ప్రభువు నకు విరోధి మర్మ మెడిఁగిన బంటు లేనిచో నా రాజు పగ వారిని జియింప జాలఁడు. 88. రామరావణ యుద్ధమున రాముఁడు రావణుని శిరస్సులు ద్రుంచు చుండ మరల మొలచుచుండుట చే రామునికి రావణుని బంపుటకు శక్యము గాని సమయమున విభీషణుఁడు రావణుని నాభిస్థానమున సమృతమున్న దనియు దానినింకింపఁ జేయకున్న నాతఁడు మృతినొండఁడని చెప్పఁగా రాముఁ డా గ్నేయాస్త్రమున నాతని నాభి స్థానమున నున్న యమృతమునం ఇంకునట్టు పిమ్మట వాని తలలనరికి చం పెను. నిమి త్తము, + మున, .

  • మానిని చెప్పున ఫ్లెక • మాలిన వాడటు చేసినన్ మహా

హాని ఘటించు నేఘన సకై నన సంసయముర్విపై ఁ గృపా హీనత బల్కినన్ దశర• థేశ్వరుఁ డంగనమాల కై గుణాం భోనిధి రాము బాసిచనిపోవఁ డెశోకముతోడభాస్కరా. 85 టీ. భాస్కరా ! ఎఱుక మాలినవాఁడు = జ్ఞాన హీనుఁడగువాఁడు, మానిని = శ్రీన) భార్య, ఎట్లు చెప్పును : ఏవిధము గా వచించునో, అట్లుచ్వే :