పుట:Bhaskarasatakamu00bhassher.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భాస్కరశతకము. యెడల) ఎఱథన్యుఁడున్ = ఎటువంటి సంసన్ను ఁడును, సొగము = ఒడ్డును (చివరను) ముటలేఁడు= చేరలేఁడు (పొందఁజాలఁడు) ఒక "నెపంబునన్ - ఒక కొరణమున, తాన = తాను, చెడు - నశించును. (పొడగు ముపాటు లనఁగా, పోరక జజగడము సేయకుండ (యుద్ధము చేయక) పొండు పుత్తుల కన్ పొండు కుమారులకు (సౌంశవులకు) భూస్థలిన్ = పుడమిని, భాగము పెట్టు మణ పొలిమ్ము, అన్నకం సారీని = అనిన శ్రీకృష్ణుని, 'కాకుచేసి - నింగించి (తిరస్కరించి) కొరసభర్త దుర్యోధనుఁడు, చెడఁడాయె నె - చెడ లేదా ! (చెడెననుట.) జా. దుణ్యధనునియొద్ద కరిగి కృష్ణుడు పాండవులకు ఆజ్యమున బాలు పెట్టుమని యెంతయో జప్ప నాతని మాటలను లెక్క చేయక దుగ్య ధనుఁడు పొడయిన జే బలశాలి కనక డ కి తెంచి చెప్పినపని గెయినగనిచో నెంతవాడును కొన పనిని నేరవేర్చుకొనఁజూలక శీఘ్రకాలమున నాశనము నొందును. ఉ, చేసిన దుష్ట చేష్ట నది • చెప్పక నేర్పునఁ గప్పి పుచ్చి తా మూసిన యంతటన్ బయలు +ముట్టక యుండిద రెట్లు రాగి పై బూసిన బంగరుం జెడరి , పోవంగడంగిన నాడునాటికిన్ దాసిన రాగి గానఁబడ , దాజను లెల్ల నెలుంగ భాస్కరా. టీ, భాస్కరా! (మనుష్యుఁడు అనునది తెచ్చి పెట్టుకొనవలెను) చేసిన దుష్ట చేషన్ = (తాను) చేసిన దుర్మాస్ కాగ్యము, చెప్పక = (ఎవ్వరి కిని ఎతిఁగింపక (తెలుపక) నేర్పునన్ - నిపుణతచే ఉపాయము చేత) కప్పి పుచ్చి = ఆగపడకుండ నొనరించి, తాన = తాను, మూ సినయంతటస్ -- కప్పిపుచ్చినను, బయలు ముట్టక = బహిరంగము గాక (బయటపడక ఉండ దు, అది + ఎట్లు-ఆది యెట్లనఁగా , గాగి పైన్ = రాగి కణికిమీఁద, పూసిన బంగరున్ = పూత పెట్టిన బంగారము, చెదిరిపోవన్ = విడిపోవుటకు, కడం:నస్ -- ఆరంభము కొఁగా, (మొదలు పెట్టఁగా) నాడు నాటికిన్ = ఆ టీకా తాత్పర్యసహితము. నాటి కొనాఁడు (క్రమక్రమమున) దాసిన రాగి తగుల్కొనియున్న తామ్ర ము, జనులు + ఎల్లన్ = మనుష్యులందఱు, ఎఱుంగిస్ -- తెలియునట్లు కానఁబడదా = అగ పడ లేదా (ఆగ పడుచున్న ది), తా, తామ్రముమీఁదఁ బూత పెట్టిన బంగారము హరించి పోయిన తోడ నే యంగున్న రాగి యెల్లడికి నగ పడుచున్నట్లు దుర్మార్గుడు శానాన శ్చిన దుష్కృతి కార్యము నిపుణతతోఁ గప్పీ పెట్టినప్పటికి నయ్యది యెల్లరకు తెలియకుండదు. చ. తగిలిమదంబుచే నెది? • డన్ను నెఱుంగక దొడ్డవానితో బగఁ గొనిపోగు పిల్లను , పామరుఁడై చెరటీం తెకాక తా నెగడిజఋంపనేరఁ డది • నిక్కముతప్పదు; ధాత్రిలోపలన్ దెగి యొక కొండతో దగరు, దీకొని తాఁకిన నేమి భాస్కరా. టీ. భాస్కరా ! తగిలి = వెన్నంటి (వెంటఁబడి) మదంబుచేన్ = గర్వముచే (సుత్తతచే) ఎదిరిన్ శత్రుబలమును, తన్ను ను- తన బలమును , ఎఱుంగక = గుర్తింపక . ( తెలిసికొనక) దొడ్డనానిజోన్ - (2 కామాగ) మంచినానితో, పగన్" + "ని - శత్రుత్వము వహించి (విరోధించి, పో చట + ఎల్లన్ = దెబ్బలాడుటయంతయు పోట్లాడుటయంకయు) అతిపామ రుఁడు + ఐ మిక్కిలి జ్ఞానము లేనివాఁడై (చాల మూడుఁడై చెడుట - నశించుటయే, ఇం తెకాక = ఇప్లేయగును గాని (ఇంతకన్న వేఱుగా) తాన్ - తోను, నెగడి = వృద్ధి పొంది (ఆధికుఁడయి) జయింప నేరఁడు సాధింప నేరఁడు, (గెలువ లేఁడు) నిక్కము = సత్యము, (నిజము) తప్పదు- ఇదితప్పదు, ధాత్రిలోపలన్ = పృథివియందు (పుడమిలో) తగరు = గొ డ్రై (పొట్టేలు) తెగి ధైర్యముతో (సాహసములో] ఒక కొండతోన్ = ఒక యద్రితోడ (ఒక పర్వతముతో) దీకొని = ఎదుర్కొని, తాకినన్ = , తలపడినయెడల (కలియంబడినచో) ఏమి = ఏమిలాదమున్నగి (ఫలము లేదనుట.) 7