పుట:Bhaskarasatakamu00bhassher.pdf/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

46 భాస్కరశతకము, 47 తడవరాదు - వానిమీఁది ఆ చెడు గుణము - తా. గొబైపోతు తెగఁబడి యొక పర్వతముతోఁ బోరాడినచో దల పుప్లై పగులుటతప్ప దానివలన ఫలమింతయు లేక పోవునట్లే దుర్బఁడు క్రొవ్వు చేదన యొక్కయు విశోధులయొక్కయు బలమును దెలిసికొనకుండ బలిదునితోఁ బోట్లాడినచోఁ దాను పెడుటయేగాని లాభమేమియును లేదు. చ. తడవఁగ రాగుచుష్టగుణ నత్త్వమె ఆుంగక యెవ్వరైన నా చెడుగుణ మిట్లు పర్వదని చెప్పి వగ్రక్కున గోపచిత్తుడై కడు: దెగఁజూచు గాను 42గఁ . గాగిన తైలము నీటి బొట్టు పై బడు నెడ నాకుణం బెగ సీఈ దగ్గున మండక యున్నే భాస్కరా. టీ. భాస్కరా ! దుష్టగుణ్కు = చెడ్డగుణములుగలవానిని, తత్త్వ ము= నిజము, ఎంగక = తెలిసికొనకుండ, కేగఁ గూడదు, ఎవ్వరు + ఐనన్ = ఏమనుజులు గాని వారలొనరించు పొడు పని, ఇట్లు. ఈ విధము, వల్వగు తగదు, అని, చెప్పి నన్ = పలికినచో (బోధించినయెకు కక్కున = శీఘ్రము గాఢత్వర గా] కోప చిత్తుడు + ఐ-క్రోధముతోఁ గూడిన హృదయముగలవాడై, కడున్ = తెగ ='సాహసకార్య మొనర్చుటకు, చూచుగా = ఎంచునుగదా ఆలోచించునుగదా) ఎట్లనఁగా: _మఱుఁగస్ (సల సల) ఉడుకునట్లు కొఁగిన తైలము= మఱిఁగిననూనె, నీటిబొట్టు - ఉదక బిందువు, పైన్ తన) మీఁద (అనఁగా నూనెలో ననుట) పడు నెడన్ = పడునట్టివేళ, అక్ష ఇంబు + ఏ= వెంట నే, ఎగ సి= లేచి (ఈ బ్రేకించి) భగ్గునన్ = భగభగమని, మండక + ఉన్నె =మండక పోవు నా ? (అనఁగా మండుననుట), 7. ఎక్కువగాఁ గాగిన చమురుమీఁద నుదక బిందువు పడినయెడల మీదికి లేచి భగ భగమనిమండునట్లే దుర్మార్గుండు తనకు హిత బోధ చేయు వారి మీఁదక్రోధమువహించి మండిపడుఁగావున నాతని జోక్యమునకు వెళ్ళరాదు, చ. తనకు ఫలంబు లేదని యెడం దలపో యఁడు కీర్తి గోరునా ఘనగుణశాలి లోక హిత కార్యము మిక్కిలిభారమైన మే టీకా తాత్పర్యసహితము. లనుకొనిపూసు, శేషఁడుస+హస్రముఖంబులగాలిఁగోరి తా సనిశము మోవఁడేమజి మహాభరమైన ధరిత్రి భాస్కరా. టీ. భాస్కరా ! కీర్తి= యశమును, కోరుజు కాంక్షించు (ఆ పేక్షించు ఆఘనగుణశాలి-- మంచి గుణములచేఁ బ్రకాశించుచున్న వాఁడు, తనక్కు = తనకు, ఫలంబు లాభము, లేదు + ఆనిజకలుగ లేదని, ఎద = హృదయ మునందు, తలపోయఁడు = తలంపఁడు (ఆలోచన సేయఁడు) లోక హిత కార్యము= ప్రపంచములకు మేలయిన పని, మిక్కిలి = చాల (మిగుల) భారము + ఐనన్ = బకు వైనను (కష్టమయినను] మేలు = మంచిది, అను కొని = ఊహించి (తలంచి) పూమన్ = ఆ పని నొనర్ప యశ్నించును , (ఎట్లనఁ గా) శేషుఁడు = అనంతుఁదు (ఆది శేషువు) సహస్రముఖంబులన్ = (తన) వేయి "మోముల చేత, గాలి - పనన మును (వాయువును) తోలి - పీల్చి (భక్షించి, తాన్ = లోను, మతి, మహా భారము = మిగుల బరువైనది ఏన ధరిత్రిన్ = అయిన పృథివని అనిశమున్ = ఎప్పుడును, 'మోవఁడు... ఏ భరింపలేడా ! (మోయుచున్నా డనుట,) ఆ. ఆది శేషుఁడు గాలి నాహారము చేసికొని జగదుపకారార్థము భూమిని భరించుచున్న ప్రపంచమునఁ గీరిని "కొంక్షించు సౌతఁడు తనకు శేషుఁడు కశ్యప ప్రజాపతికిని కద్రువకును బుట్టిన పుత్రులలో జ్యే షుఁడు. ఇతఁడు తన తల్లియైన కద్రువ వినతయెడల చేసిన యక్రమమున కోర్వఁజాలక గంధమాదమున, బదరికాశ్రమము గోకర్ణము మొదలగు దివ్య క్షేత్రములయందు మహాతపమాచరింపఁగా బ్రహ్మయరీని సత్య నిష్ఠకును ధైర్యమునకు మెచ్చి భూభారమును సహించునట్టి శక్తిని ప్రసాదించి గరుడు నితో సఖ్యము కలిగియుండుమని చెప్పెను. ఆతఁడట్లే చేయు చుండెను. మఱియు సకఁడు ఈశ్వరప్రసాదముచే విష్ణువునకుఁ బాను పై వేయి పడగ లతో భూమిని మోయుచు నాగులకందఱకు రాజై యుండెను. ఇతనికి భృగుమహర్షి శాపము వలన బలరామావతారము కలిగెను. మిగుల, A