పుట:Bharatiyanagarik018597mbp.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తైల, కషాయ' లేపన, లేహ్యాదుల బ్రశంస యిందున్నది. ఇయ్యది సంస్కృత భాషలోశ్లోకరూపము లిఖింపబడినది.

(5) భిక్షుణీప్రతిమోక్ష :- ఇయ్యది సర్వాస్తివాద బౌద్దుల ముఖ్య గ్రంథములలో నొకటి.

(6) భిక్షుప్రతిమోక్ష :- ఇదియును సర్వాస్తివాదులకు ముఖ్యమైనదే. క్రీ. శ. 5 వ శతాబ్దములో కుమారవిజయుడు దీనిని చైనాభాషలోనికి బరివర్తించెను.________________